Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అల్వార్ » ఆకర్షణలు » బాల ఖిలా

బాల ఖిలా, అల్వార్

2

అల్వార్ కోట గా కూడ పిలిచే బాల ఖిలా, అల్వార్ నగరం లోని కొండపై ఉన్న ఒక గంభీరమైన నిర్మాణం. ఈ కోటను హసన్ ఖాన్ మేవాటి 1550 లో నిర్మించాడు. ఈ కట్టడం కట్టడపు పని, భవన నమూనా వైభవానికి ప్రసిద్ది. ఈ కోటకు జై పొల్, లక్ష్మణ్ పోల్, సూరత్ పోల్, అంధేరీ గేటు, కృష్ణ గేటు అనే ఆరు ప్రత్యెక ద్వారాలు ఉన్నాయి.

కోట పూర్తి నిర్మాణ౦ ఉత్తరం నుండి దక్షిణానికి 5 కిలోమీటర్లు తూర్పు నుండి పడమరకు 2 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ కోటకు తుపాకులు పేల్చేందుకు 446 గోడలోనే వుంచిన రంద్రాలు ఉన్నాయి.15 పెద్ద స్తంభాలు, 51 చిన్న స్తంభాలు ఈ గొప్ప కట్టడానికి ఆధారమై ఉన్నాయి. నిర్మాణ శైలికి పర్యాటకులలో ప్రసిద్ది చెందిన ఈ కోటను మొఘల్ శకంలో నిర్మించగా తర్వాత ఖచ్చ్వాహా రాజపుత్రులు స్వాధీనం చేసుకొన్నారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat