Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అగర్తల » ఆకర్షణలు » రోజ్ వాలీ అమ్యూస్ మెంట్ పార్క్

రోజ్ వాలీ అమ్యూస్ మెంట్ పార్క్, అగర్తల

1

రోజ్ వాలీ అమ్యూస్ మెంట్ పార్క్ బహుశా ఈశాన్య భారతంలోని అతి పెద్ద, అత్యుత్తమ పార్క్ లలో ఒకటి. దీన్ని రోజ్ వాలీ గ్రూప్ ఆఫ్ కంపెనీల వారు అభివృద్ది చేసి నిర్వహిస్తున్నారు. ఈ పార్క్ అగర్తలా లోని ఆమ్ తలీ లో వుంది.ఇలాంటి విశిష్టమైన పార్కులో ఒక రోజంతా సరదాగా గడపవచ్చు. జల క్రీడలు, వివిధ సవారీలు, ఆటలు అన్నీ రోజ్ వాలీ అమ్యూస్ మెంట్ పార్క్ లో వున్నాయి. ఈ పార్క్ చాలా విశాలమైన మైదానంలో వుండి, అటు ప్రాకృతిక పరిసరాలు,

ఇటు కృత్రిమ ఆటలతో మంచి సమతూకంగా వుంటుంది. ఈ వాటర్ పార్క్ లో వున్న రోమా౦చకర క్రీడలు అటు పెద్దల్నీ, ఇటు పిల్లల్నీ కూడా అలరిస్తాయి. ఈ రోజ్ వాలీ అమ్యూస్ మెంట్ పార్క్ అగరాతలా నగరంలోనే వుంది కనుక బస్సులు, టాక్సీలు, ఆటోల్లో ఇక్కడికి తేలిగ్గా చేరుఒవచ్చు. పర్యాటకులు కాబ్ ద్వారా లేక ఆమ్ తలి మార్గంలో తిరిగే బస్సుల ద్వారా కూడా చేరుకోవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Sep,Wed
Return On
10 Sep,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Sep,Wed
Check Out
10 Sep,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Sep,Wed
Return On
10 Sep,Thu