Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఆగ్రా » ఆకర్షణలు » బాగేశ్వర్ నాథ్ ఆలయం

బాగేశ్వర్ నాథ్ ఆలయం, ఆగ్రా

1

మంగలేశ్వర ఆలయం, శ్రీ కృష్ణ ప్రణమి ఆలయం, ఆర్య సమాజ్ ఆలయం, బహుశా ఎంతో ప్రసిద్ధమైన దయాల్ బాఘ్ లోని స్వామిజి మహారాజ్ కు చెందిన ఆలయంతో బాటుగా ఆగ్రా నగరం పెద్ద సంఖ్యలో ఆలయాలకు నివాసం.

ఈ నగర ఆలయాలలో కొన్ని శివునికి చెందినవి. అటువంటి ఒక ఆలయం బాగేశ్వర్ నాథ్ ఆలయం. ఇది రాం రత్తన్ రోడ్డు నుండి రాజా కి మండి దగ్గరగా సంపన్న సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉంది. ఇది నగర కేంద్రం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో సెయింట్ జాన్స్ కళాశాల, సేల్స్ టాక్స్ కార్యాలయం ప్రక్కనే ఉంది.

ఈ ఆలయానికి అందుబాటులో ఉన్న అనేక సిటి బస్సుల ద్వారా సులువుగా చేరవచ్చు. ఎంతో అద్భుత౦గా నిర్మించిన ఈ ఆలయం పదికి పైగా శివలింగాలకు నివాసం. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో గౌరవించడమే కాక, భారతదేశంలోనే కాక, విదేశాలలోని పర్యాటకులకు కూడా ఇది ఎంతో నచ్చిన పర్యాటక ప్రాంతం.

పండుగ సందర్భాలలో ప్రకాశవంతమైన రంగురంగుల దీపాలతో కళాత్మకంగా అలంకరించబడి ఇది భారీ సంఖ్యలో సందర్శకులను ఆకర్షిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
21 Jul,Tue
Return On
22 Jul,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
21 Jul,Tue
Check Out
22 Jul,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
21 Jul,Tue
Return On
22 Jul,Wed