Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఆగ్రా » ఆకర్షణలు » కాంచ్ మహల్

కాంచ్ మహల్, ఆగ్రా

2

సికంద్రా లో అక్బర్ సమాధి కి దగ్గరలో ఉన్న కాంచ్మహల్ నలుచదరం గా ఉండి ఉత్తమ నైపుణ్యంతో మొఘల్ శైలి నిర్మాణాలలో ఉత్తమ నిర్మాణానికి ప్రతీక గా ఉంటుంది. చరిత్ర ప్రకారం దీనిని 1605-1619 కాలం లో నిర్మించారు. ఈ నిర్మాణం లో టైల్స్ ఎక్కువ గా

వాడటం వల్ల దీనిని కాంచ్ మహల్ అంటారు.కాంచ్ మహల్ పైభాగం ప్లాస్టర్ తో కప్పబడి కళా నైపుణ్యం తో చెక్కిన ఎర్ర రాయి తో నిండి ఉంటుంది. ఈ ఎర్ర రాతి నిండా లతలు,పూల తీగలు మరియు రేఖ గణిత సంబంధ డిజైన్ లతో కప్పబడి ఉంటుంది.

ఈ రాజ భవనాన్ని మొదట రాజ కుటుంబ స్త్రీల అంతః పురం కోసమని నిర్మించారు. కానీ దీనిని జహంగీరు చక్రవర్తి తరువాత కాలం లో వేటాడటానికి వచ్చినప్పుడు బస చేసే విడిది గ్రుహంగా మార్చబడింది.

రెండంతస్తులలో ఉన్న ఈ భవనంలో నలుపక్కలా చతురస్రాకారపు గదులు ఉన్నాయి. ఈ గదులు సూర్యరశ్మి ప్రసరించడానికి వీలుగా మరియు అందంగా ఉండటానికి బాల్కనీలు మరియు ఝరోఖాలతో(కిటికీ లాంటి కట్టడం) నిర్మించారు.

ఈ భవనానికి నలుపక్కలా సరస్సులతో నిండి ఉన్న సుందర ఉద్యానవనం ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed