Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అహ్మదాబాద్ » ఆకర్షణలు » అక్షరధాం

అక్షరధాం, అహ్మదాబాద్

3

స్వామి నారాయణ మతానికి చెందిన ఈ మందిరం సనాతన హిందుత్వానికి చెందినది. గులాబీ రంగు ఇసుక రాతితో నిర్మించబడిన ఈ మందిరం లో ఈ మత స్థాపకుడైన స్వామీ నారాయణ విగ్రహం ప్రతిష్టింపబడి ఉంది. ఈ మందిరం లో ఉన్నటువంటి బంగారు పూత తో స్వామి నారాయణ విగ్రహం చెరొక పక్క స్వామి గునాతితానంద్ మరియు స్వామి గోపాలానంద్ స్వామి విగ్రహాలు ఉన్నాయి. అక్షర ధం టెంపుల్ ఆహ్మెదబద్ కు 30 కి. మీ. ల దూరంలో గాంధి నగర్ లో కలదు.

మూడంతస్తుల ఈ మందిరం లో ముఖ్య అంతస్తుని హరిమండపం గాను, పై అంతస్తును విభూతి మండపం గాను కింది అంతస్థుని ప్రసాది మండపం గాను పిలుస్తారు. ఈ మందిరం 7 స్థంబాలు, 210 ఏకశిలా దూలాలు, 25 డోములు మైర్యు 8 జారోఖాలు కలిగి ఉన్నాయి. ప్రతి స్థంభం అద్భుతమైన చెక్కడాలని కలిగి ఉంది. ఉక్కుని ఈ నిర్మాణం లో ఎక్కడా వాడలేదు. ఈ శిల్పాలపై అందమైనటువంటి నగిషీలు చెక్కబడి ఉంటాయి.

కాంతి మరియు ధ్వనుల తో సనాతన హిందుత్వానికి వివిధ విశేషాల ప్రదర్శనలు ఈ ఆలయ సముదాయం లో జరుగుతాయి. వేదాలు, పురాణాలు మరియు ప్రాచీన హిందువుల గ్రందాల విజ్ఞానాన్ని ఈ ప్రదర్శనలు తెలుపుతాయి. మందిరం చుట్టుతా ఉన్న దారి 356 శిలా స్థంభాలతో నిర్మితమైంది. అంతే కాక ఇక్కడ ఉన్న అప్లైడ్ రీసెర్చ్ ఇన్ సోషల్ రీసెర్చ్ ఇన్ సోషల్ హార్మొనీ సెంటర్ వివిధ రీసెర్చ్ స్కాలర్ లకి అవకాశాలను కలిగిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue