Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఐహోళే » ఆకర్షణలు
  • 01జైన్ మేగుటి దేవాలయం

    జైన్ మేగుటి దేవాలయం

    జైన్ మేగుటి దేవాలయం గలగనాధ గ్రూపు దేవాలయాలకు సంబంధించినది. ఇది ఐహోళే కొండ పై ఒక ఎత్తైన ప్రదేశంలో కలదు. దేవాలయంలో కల శాసనాల మేరకు, ఈ గుడి సుమారు క్రీ.శ. 634 సంవత్సరంలో పులకేశి సైన్యాధిపతి రవికీర్తిచే నిర్మించబడింది. గుడి అసంపూర్తిగా ున్నప్పటికి దేవాలయ చెక్కడాలు...

    + అధికంగా చదవండి
  • 02రావణ ఫాడి

    ఐహోళే సందర్శకులు రావణ ఫాడి అనే పురాతన గుహ దేవాలయాన్ని తప్పక చూడాలి. నలుచదరంకల ఈ దేవాలయం శివభగవాననుడిది. దీని చరిత్ర సుమారు 6వ శతాబ్దం నాటిది. ఈ దేవాలయంలో రెండు మంటపాలుమరియు ఒక శివలింగం గర్భగుడిలోను ఉంటాయి. దేవాలయానికి స్తంభాలు, గర్భగుడి, ఒక హాలు, మూడు ద్వార...

    + అధికంగా చదవండి
  • 03హుచ్చిమల్లి గుడి

    హుచ్చిమల్లి గుడి

    శివ, బ్రహ్మ మరియు విష్ణు దేవుళ్ళ దేవాలయ సముదాయాన్ని హుచ్చిమల్లి గుడి అంటారు. దీనిని 7వ శతాబ్దంలో నిర్మించారు. ఐ హోళే లో పురాతన దేవాలయం కనుక పర్యాటకులు తప్పక చూడాలి. గర్భగుడి, గోడలకు ఉత్తర భారత శైలి కిటికీలు కనపడతాయి. ప్రదక్షిణ మార్గం కలదు. ప్రధాన గుడిని కలుపుతూ...

    + అధికంగా చదవండి
  • 04గౌడ దేవాలయం

    గౌడ దేవాలయం

    గౌడ దేవాలయం, 12వ శతాబ్దానికి చెందిన పుణ్యక్షేత్రం. దీనిలోని దేవత భగవతి. ఐహోళే ప్రాంతంలో ఇది ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయం కళ్యాణ చాళుక్యుల శిల్ప కళా నైపుణ్యాలను చూపిస్తుంది. బయటి గోడలపై సుమారు 16 స్తంభాలపైన అనేక భంగిమల శాల్పాలు కనపడతాయి. స్తంభాలమధ్య ఉంచిన రాతి పలకలు...

    + అధికంగా చదవండి
  • 05చక్రగుడి

    చక్రగుడి

    ఐహోళే సందర్శించే పర్యాటకులు లడ్ ఖాన్ దేవాలయానికిసమీపంలో ఉన్న చక్రగుడిని దర్శించాలి. ఈ దేవాలయం 9వ శతాబ్దానికి చెందినది. దీనిలో ఒక హాలు, ప్రాంగణం, రేఖానగర శైలి టవర్, 20 జంటల చిత్రాలు గుడి ద్వారంపై చెక్కబడి ఉంటాయి.

    + అధికంగా చదవండి
  • 06మేఘనాగుడి

    మేఘనాగుడి

    దీనినే మేగుటి అని అంటారు. ఇది జైన మందిరం. ద్రవిడ శైలి లో కలదు. దీనిని 5వ శతాబ్దంలో అక్కడే కల ఒక చిన్న కొండపై నిర్మించారు. పర్యాటకులు దీని మొదటి అంతస్తులో  స్తంభాల హాలు మరియు మూడు గదులు చూడవచ్చు. వరండా, నలుచదరపు గది రెండవ అంతస్తులో కలవు.  దేవాలయ మధ్య గది...

    + అధికంగా చదవండి
  • 07గలగనాధ గ్రూప్

    గలగనాధ గ్రూప్

    ఐహోళే సందర్శకులు గల్గనాధ దేవాలయ సముదాయాలు కూడా చూసి తీరాలి. ఈ సముదాయంలో 38 దేవాలయాలుంటాయి. ఇవి మాలప్రభ నది ఒడ్డున కలవు. ఈ సముదాయంలో ప్రధాన దేవాలయం గల్గనాధ దేవాలయం. ఇది 8వ శతాబ్ద దేవాలయంగా చెపుతారు. వీటిలో శివుడు, ఎత్తైన శిఖరం మరియు  గంగా మరియు యమునల కుడ్య...

    + అధికంగా చదవండి
  • 08సూర్యనారాయణ దేవాలయం

    సూర్యనారాయణ దేవాలయం

    ఐహోళేలో సూర్యనారాయణ దేవాలయం ప్రసిద్ధి చెందినది. దీనిలో సూర్యుడి విగ్రహం ఉంటుంది. ఇతిహాసాల మేరకు ఇది 7వ లేదా 8వ శతాబ్దంలో కట్టబడినట్లు తెలుస్తోంది. దేవాలయం లో రెండు అడుగుల ఎత్తు సూర్యనారాయణ విగ్రహం తన భార్యలైన ఉష మరియు సంధ్యలతో కలిసి ఒక రధంపై కూర్చొని కనపడతాడు. ఈ...

    + అధికంగా చదవండి
  • 09అంబిగెర గుడి

    అంబిగెర గుడి

    అంబిగెర గుడి లో మూడు దేవాలయాలుంటాయి. వీటిని 10వ శతాబ్దంలో నిర్మించినట్లు చెపుతారు. ఈ దేవాలయాలు ఐహోళే కోట వెలుపలి భాగంలో దుర్గగుడి మరియు చిక్కిగుడి సమీపంలో ఉన్నాయి. ఈ మూడింటిలోను పెద్దదైన రేఖానగర టవర్ 10వ శతాబ్దానికి చెందినది. ఇక్కడే మరి కొన్ని అద్భుత క్షేత్రాలు...

    + అధికంగా చదవండి
  • 10త్రయంబకేశ్వర దేవాలయం

    త్రయంబకేశ్వర దేవాలయం

    ఐహోళే ప్రధాన ఆకర్షణలలో త్రయంబకేశ్వర దేవాలయ సముదాయం ఒకటి. ఈ సముదాయంలో అనేక గుడులు కలవు. వీటిలో ప్రధానమైనవి రెండు త్రికూటాచలాలు మరియు మద్దినగుడి. త్రికుటాచల దేవాలయాలు అంటే మూడు గదులు కల గుడులు. వీటిని 12వ శతాబ్దంలో నిర్మించారు.

    అయితే మద్దినాగుడి దేవాలయం...

    + అధికంగా చదవండి
  • 11రాచి గుడి

    రాచి గుడి

    రాచి గుడి అంటే ఒక త్రికూటాచల శివ దేవాలయం. దీనిని సర్కా 11వ శతాబ్దంలో నిర్మించారు. ఈ దేవాలయం పడమటి ముఖం కలిగి ఎత్తు ప్రదేశంలో ఉంటుంది. పర్యాటకులు దీనిని తప్పక చూడాలి. గుడిలో మూడు గదులు వివిధ దిక్కులకు తిరిగి ఉంటాయి. బయటి గోడకు నటరాజ, గణపతి, విష్ణు చిత్రాలు చెక్కి...

    + అధికంగా చదవండి
  • 12యనియార్ పుణ్య క్షేత్రాలు

    యనియార్ పుణ్య క్షేత్రాలు

    యనియార్ పుణ్య క్షేత్రాలు అంటే ఎనిమిది గుడులు. ఇవి మలప్రభ నది ఒడ్డున ఐహోళేకు దక్షిణంగా కలవు. ఈ గుడులను 12వ శతాబ్దిలో కట్టినట్లు చెపుతారు. హాలు, పోర్చ్, సెల్లర్ వంటివి కూడా కలవు. యనియార్ పుణ్య క్షేత్రాలు ఐహోళే గ్రామం దర్శనలో పర్యాటకులు చూడవచ్చు.  

    + అధికంగా చదవండి
  • 13జైనగుడి

    జైనగుడి

    జైనగుడి అనేది త్రయంబకేశ్వర దేవాలయాల సముదాయానికి ఉత్తరాల కల జైన మందిరాలు. పర్యాటకులు వీటిని తప్పక చూడాలి. ఈ జైన మందిరాలనే జైననారాయణ లేదా యోగినారాయణ అని కూడా అంటారు. వీటిలో కళ్యాణ చాళుక్యులనాటి శిల్పశైలి కలదు. క్రీ.శ. 11వ శతాబ్దంలో కట్టిన నాలుగు మందిరాలు ఇక్కడ కలవు....

    + అధికంగా చదవండి
  • 14ఛరాంతిమాత గ్రూప్

    ఛరాంతిమాత గ్రూప్

    కళ్యాణచాళుక్యులచే నిర్మించబడిన ఛారంతిమాత దేవాలయాల సముదాయం సుమారుగా 11 మరియు 12 శతాబ్దాలకు చెందినదిగా తెలుపబడుతుంది. శిలా శాసనాలు ఈ దేవాలయాలు ఖచ్చితంగా క్రీ. శ. 1120 నాటివని వెల్లడిస్తున్నాయి. ఈ దేవాలయాల సముదాయంలో త్రికూటాచల దేవాలయం ప్రధానం అయింది.

    ఈ మూడు...

    + అధికంగా చదవండి
  • 15జ్యోతిర్లింగ దేవాలయ సముదాయం

    జ్యోతిర్లింగ దేవాలయ సముదాయం

    ఐహోళే పర్యాటకులు జ్యోతిర్లింగ దేవాలయ సముదాయాన్ని తప్పక చూడాలి. ఈ దేవాలయాలు 8 మరియు 10 శతాబ్దాలలో నిర్మించారు. దీనిలో రెండు చిన్న మరియు బల్లపరుపు మిద్దె కల దేవాలయాలుంటాయి. మిగిలిన వాటికి గర్భగుడి, సుఖానస మరియు ముందు హాలు వంటి వఉంటాయి. రెండు గుడులకు కదంబనగర టవర్లు,...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue