అలీ ఘర్ లో ఈ ప్రార్థన ప్రదేశం ముస్లిం లకు సంబంధించినది కాదు. జైన మతానికి చెందినది. బహుశా, ఇది జైన మత సంస్కృతికి సంబంధించి ఇండియా లోనే అతి పెద్ద స్థావరం. ఈ కాంప్లెక్స్ సుమారు 16 ఎకరాల ప్రదేశం లో విస్తరించి వుంది. దీనిలో పూజలు, భక్తి, విద్య, పరిశోధనలు వంటి ఎన్నో అంశాలు కలవు. దీని ఆవరణలో నాలుగు టెంపుల్స్ కలవు. మిగిలిన ప్రదేశం లో వివిధ ఇతర అంశాలు వుండటం తో దీనిని ఒక గొప్ప సంస్థగా పరిగనిస్తారు. ఇది అలీ ఘర్ – ఆగ్రా హై వే లో పర్యాటకులకు తేలికగా చేరేలా అందు బాటులో వుంటుంది.



Click it and Unblock the Notifications