యోమ్గో సరస్సు పై పాటం వంతెన ఉంది. వాహనాల రవాణాకు అలాగే ప్రజల సౌకర్యార్ధం ఏర్పాటయిన కేబుల్ బ్రిడ్జి ఇది. అంతే కాకుండా ప్రసిద్ది చెందిన పర్యాటక ఆకర్షణ కూడా. ఇక్కడ నుండి అలాంగ్ నగరం యొక్క అధ్బుతమైన వీక్షణ సాధ్యం.
రాత్రి పుట, ఈ వంతెన లైట్లతో వెలిగిపోతూ ముచ్చటగా ఉంటుంది. ఈ వంతెన వెనకాతల మంచుతో కప్పబడి ఉన్న పర్వతాల వీక్షణ కనులకు విందుగా ఉంటుంది.



Click it and Unblock the Notifications