Search
  • Follow NativePlanet
Share

అంబాలా   - ట్విన్ సిటీ అందాలు !

10

అంబాలా ఒక చిన్న నగరం మరియు హర్యానాలోని అంబాలా జిల్లాలో ఉన్న ఒక మునిసిపల్ కార్పొరేషన్. అంబాలా నగరాన్ని రాజకీయంగా మరియు భౌగోళికంగా విభజించవచ్చు. అంబాలా నగరం అంబాలా కంటోన్మెంట్ నుండి కేవలం 3km దూరంలో ఉన్నది.

అంబాలా నగరంను గంగా,సింధూ అనే రెండు నదుల నెట్వర్కులు వేరు చేస్తాయి. ఉత్తర ప్రాంతంలో ఘగ్గార్ నది మరియు దక్షిణంగా తంగ్రి నది ఉంటాయి.

అంబాలా మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

అంబాలా ఒక చిన్న నగరం అయినప్పటికీ సందర్శనకు విలువ ఉండే ప్రదేశాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఇది హర్యానా మరియు పంజాబ్ సరిహద్దు ప్రాంతం కాబట్టి స్థానిక పర్యాటనలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది.ఈ ప్రదేశంలో ప్రధాన ఆకర్షణగా ఉన్న భవానీ అంబా దేవాలయం పేరే ఈ నగరంనకు పెట్టారు.

నగరంలో ఇతర ఆకర్షణలుగా బాద్షా బాగ్ గురుద్వారా,సిస్ గంజ్ గురుద్వారా,లాఖీ షా & తక్వాల్ షా, సెయింట్ పాల్ చర్చి మరియు మాతా మందిర్ కాళి ఉన్నాయి.

అంబాలాలో మార్కెట్లు

అంబాలా లో అన్వేషించటానికి విలువైన మరో ప్రాంతం క్లాత్ మార్కెట్.  ఇక్కడ అన్ని రకాల వస్త్రాలను  టోకు ధరకే విక్రయిస్తుంటారు.  చేనేత వస్త్రాలు మరియు పట్టు నుండి సూట్లను మరియు ఇతర మెటీరియల్ తో చేసిన వస్త్రాలు విక్రయించే మార్కెట్ లు సుమారు 1000 వరకు ఉన్నాయి. అంబాలాలో  కూడా అన్ని రకాల శాస్త్రీయ మరియు శస్త్రచికిత్సా పరికరాలు అందుబాటులో ఉన్న ఒక సైన్స్ మార్కెట్ ఉంది. అందువల్ల ఈ నగరంను 'సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ నగరం ' అని కూడా అంటారు. అంతేకాక అంబాలా నగరం నేత వస్త్రాలు మరియు బంగారు నగల కోసం కూడా ప్రాచుర్యం పొందింది.

అంబాలా నగరం ఉత్తర రైల్వే జోన్ యొక్క ప్రధాన విభాగం అందువలన రాష్ట్రంలో ఒక ప్రధాన జంక్షన్గా ఉంది. అంబాలా కాన్త్ట్  రైల్వే హెడ్ భారతదేశం యొక్క పురాతన శిబిరాల్లో ఒకటి. దాని భౌగోళిక స్థానం వల్ల పంజాబ్,హిమాచల్ ప్రదేశ్,జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రాల్లో నుండి మరియు చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం నుండి సులభంగా చేరవచ్చు.

అంబాలా సందర్శించడానికి ఉత్తమ సమయం

అంబాలా నగరంను అక్టోబర్ మరియు నవంబర్ మాసాలలో సందర్శించవచ్చు.

అంబాలా చేరుకోవడం ఎలా

అంబాలా భారతదేశంలో అన్ని ప్రధాన నగరాలకు అనుసందానము కలిగి ఉంది. నగరానికి సమీపంలోని విమానాశ్రయం చండీగఢ్ లో ఉంది. అంబాలా కాన్త్ట్ రైలు మరియు రోడ్డు రవాణా ఒక ప్రధాన అనుసంధానం పాయింట్ వలె సేవలు అందిస్తుంది.

అంబాలా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అంబాలా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం అంబాలా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? అంబాలా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం అంబాలా ఢిల్లీ, చండీఘర్,అమృత్సర్ మరియు సిమ్లా వంటి పొరుగున ఉన్నఅన్ని ప్రధాన నగరాల నుండి సులభంగా చేరుకోవచ్చు. అంబాలా కాన్త్ట్ బస్సు స్టాండ్ రైల్వే హెడ్ కు చాలా దగ్గరగా ఉంది. ప్రైవేట్ బస్సులు కూడా రాష్ట్రంలో సమీపంలోని నగరాలు నుండి నగరంనకు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం అంబాలా కాన్త్ట్ ప్రాంతంలో ఒక ప్రధాన రైల్వే స్టేషన్ ఉంది. రెగ్యులర్ రైళ్లు భారతదేశంలో అన్ని ప్రధాన నగరాలకు అందుబాటులో ఉన్నాయి. ఇది ఉత్తర రైల్వే జోన్ యొక్క ప్రధాన విభాగం.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం అంబాలాలో విమానాశ్రయం లేదు. నగరానికి 40km దూరంలో సమీప విమానాశ్రయం చండీగఢ్ వద్ద ఉన్నది. చండీగఢ్ విమానాశ్రయం భారతదేశంలో అన్ని ప్రధాన నగరాలకు అనుసందానము కలిగి ఉంటుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu