అంబోలి నుండి 10 కి.మీ.ల దూరంలో నంగర్ట జలపాతాలు కలవు. ఇవి సింధుదుర్గ జిల్లాలో కలవు. వర్షాకాలంలో ఈ జలపాతాలు అధిక నీటి ప్రవాహంతో అందంగా ఉంటాయి. నీరు ఒక లోతైన లోయలోకి ఎంతో ఎత్తునుండి పడుతూ జలపాతాల హోరు అంటే శబ్దాన్ని కలిగించి ఆనందపరుస్తుంది. పర్యావరణం పర్యాటకులకు ఈ సమయంలో ఎంతో ఆహ్లాదాన్నిచ్చి అలరిస్తుంది. లోయపై నిర్మాణం చేయబడిన ఒక బ్రిడ్జి పర్యాటకులకు జలపాతం అతి దగ్గరనుండి చూసేలా చేస్తుంది. బ్రిడ్జి మీద నిలబడినవారికి వారి కింద పూర్తి నీరు తప్ప భూమి కనపడదు.



Click it and Unblock the Notifications