Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అంబోలి » ఆకర్షణలు » హిరణ్య కేశి దేవాలయం

హిరణ్య కేశి దేవాలయం, అంబోలి

1

అంబోలి  లోని హిరణ్య కేశి దేవాలయం యాత్రికులను అధిక సంఖ్యలో సంవత్సరమంతా ఆకర్షిస్తూనే ఉంటుంది. పార్వతీ దేవిని ఇక్కడ హిరణ్యకేశి అని పిలుస్తారు. దేవాలయానికి కూడా అదే పేరు వచ్చింది. ఈ దేవాలయంలోనే శివ భగవానుడు కూడా దర్శనమిస్తాడు. ఈ దేవాలయం హిరణ్య కేశి నది ఒడ్డునే కలదు. చక్కటి ప్రశాంతమైన ధ్యానం చేసుకోవడానికి లేదా ఫిషింగ్ పట్ల ఆసక్తి కలవారికి చేపలు పట్టటానికి ఈ ప్రదేశం ఎంతో అనువైనది. సమీప ప్రదేశాల అందచందాలు మిమ్ములను మైమరపింపచేస్తాయి.    

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat