బని బేగం గార్డెన్ బని బేగం గార్డెన్ అందంగా, ఆకుపచ్చ రంగు తోటగా ఉంటుంది. ఇది ఔరంగాబాద్ కు షుమారు 25 కి.మీ.ల దూరంలో కలదు. తోట మధ్యలో బని బేగం సమాధి కలదు. బని బేగం అంటే ఔరంగజేబు కుమారుడు ఆజం షా భార్య. తోటలో పెద్ద డోములు, ఫౌంటెన్లు, స్తంభాలు ఉంటాయి. ఈ నిర్మాణాలు ఘనత వహించిన మొగలాయి శిల్పకళా నైపుణ్యంతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications