ఖుల్దాబాద్ ఇద్దరు ముస్లిం ప్రవక్తలకు నివాస స్ధలం. బుర్హాన్ ఉద్ దిన్ మరియు జన్ ఉద్దీన్ లు ఇక్కడే ఉండేవారు. ఔరంగాబాద్ లో ఈప్రదేశం ఒక మత కేంద్రం. వారి సమాధులు ఇక్కడే కలవు. నంగడా, పంగ్రా మరియు నగర్ ఖానా అనేవి ఖుల్దాబాద్ కు మూడు గేట్లు.
ఈ ప్రదేశానికి పడమటి వైపున ఒక పెద్ద సరస్సు ఉంటుంది. ఆరోజులలో ఈ సరస్సు నగరానికి నీటిని సరఫరా చేసేది.



Click it and Unblock the Notifications