Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బాగా » ఆకర్షణలు » సెయింట్ ఆంధోనీ కరాకో షాక్

సెయింట్ ఆంధోనీ కరాకో షాక్, బాగా

1

సెయింట్ ఆంధోనీ కరాకే షాక్ పేరు గోవాలో బాగా బీచ్ పై మోసిన బ్రిట్టూస్ బీచ్ షాక్ నుండి కొద్ది అడుగుల దూరంలోనే ఉంటుంది. ఇది కొంతకాలం ఏ మాత్రం పేరు పడనప్పటికి ఇటీవలి కాలంలో చాలా గ్రూపులను ఆకర్షిస్తోంది. చాలా విశాలంగా ఉండి వెలుపలి దృశ్యాలకు ఒక అంతస్తు, మరియు లోపలి భాగాలకు ఒక అంతస్సతు కలిగి ఉంటుంది. ఇక్కడి ప్రత్యేకత ఏమంటే, పీర్టీలు చేసుకునేవారు 1960ల మరియు 1970ల లేదా ఆధునిక పాటలు సైతం ఒక కచేరీ చేయవచ్చు. అచ్చమైన గోవా ఆనందాలు ఈ షాక్ లో మీకు దొరుకుతాయి.

ఇక్కడ దొరికే ఆహారాలు తినటానికి జనాలు ఎంతో ఇష్టపడతారు. రుచికరమైన చేపల కూరలు వివిధ రకాలుగా వండించుకు తింటారు. మద్య పానీయాల ధరలు సమంజసమే. బ్రిట్టూస్ కంటే లేదా సమీపంలోని ఇతర రెస్టరెంట్లకంటే కూడా తక్కువ ధరలే. గోవాలోని రెస్టరెంట్లలో సర్వీసు నిదానంగా ఉంటుంది. అయితే, చవకబారు ఆల్కహాల్ మరియు వివిధ రకాల హుక్కాల ఆనందాలకు వచ్చే సరికి ఎంతో వేగంగా అందించేస్తారు. ఈ రెస్టరెంట్ లో సింగల్ గా వచ్చి తాగాలనుకునేవారికి, రెగ్యులర్ గా వచ్చే వారికి వీనుల విందైన సంగీతాన్ని అందించి సేద దీర్చే ఒక పెద్ద బార్ టేబుల్ ఏర్పాటు కూడా ఉంటుంది.   మరి సెయింట్ ఆంధోనీస్ కరాకో ష్యాక్ కు ఎలా చేరాలి?  బాగాలోని బ్రిట్టూస్ రెస్టరెంట్ కు తీసుకు వెళ్ళమని క్యాబ్ డ్రైవర్ కు చెప్పండి లేదా మీరు స్వయంగా డ్రైవ్ చేసే వారైతే, మార్గదర్శకతలు గమనించండి. బ్రిట్టూస్ కనుక మీరు కనుగొనలేకుంటే, కేఫే కాఫీ డే లేదా బాగాలోని టిటో లేన్ అని అడగండి. అక్కడ నుండి ఉత్తరంగా బ్రిట్టూ రెస్టరెంట్ చేరేటంతవరకు నడవండి. అక్కడ నుండి ఎట్టి పరిస్ధితులలోను మీరు సెయింట్ ఆంధోనీని చూడకుండా ఉండలేరు.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue