Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» బారామతి

బారామతి - వ్యవసాయ పర్యటన అనుభవాలు

6

భారత దేశం ఒక వ్యవసాయ దేశం. విదేశీయ పర్యాటకులకు కూడా ఈ రంగంలో ఆసక్తి కలిగిస్తుంది. ఇటీవలి కాలంలో వ్యవసాయ పర్యటనలు కూడా అధికమయ్యాయి. విదేశీయులు వ్యవసాయ క్షేత్రాలలో పర్యటించి మన దేశ వ్యవసాయ దారులను కలుసుకోవడం, అధిక ఉత్పత్తులకు వారి మార్గాలు తెలుసుకోవడంవంటివి కూడా చేస్తున్నారు.

మహారాష్ట్రలోని బారామతి ఒక మాది పట్టణం, వ్యవసాయ ఉత్పత్తులతో పారిశ్రామికంగా కూడా అభివృధ్ధి చెందింది.

వ్యవసాయ పర్యటనలో కూడా ముందంజ వేసింది. బారామతి పూనే నగరానికి 100 కి.మీ.ల దూరంలో కలదు. రైలు, రోడ్డు, విమాన మార్గాలలో సౌకర్యవంతంగా కలుపబడింది.

ఈ పట్టణంలో ఎంతో రుచికరమైన మహారాష్ట్ర ఆహారాలు దొరుకుతాయి. మీరు కనుక కొద్దిపాటి సాహసికులైతే, ఇక్కడ కల వ్యవసాయ క్షేత్రం లోని వెళ్ళండి పొలాలలో దొరికే అసలైన రుచికర గ్రామీణ ఆహారాలు కూడా ఆస్వాదించవచ్చు. ఈ ఆహారాలు చాలా చవకగా కూడా ఉంటాయి. బారామతి చెరకు తోటలకు కూడా ప్రసిద్ధి. ఈ తోడలకు వెళ్ళి తప్పక ఆనందించాలి.

బారామతిలో మీరు తాజ్ లేదా అది ఖరీదైనదని భావిస్తే అమరదీప్ హోటళ్ళలో దిగవచ్చు.

బారామతిలో షాపింగ్ కూడా ఆసక్తి కరంగా ఉంటుంది. ఇక్కడ అనేక బట్టల దుకాణాలు కలవు. తక్కువ ధరకు మంచి నాణ్యతగల దుస్తులు పొందవచ్చు. తక్కువ ధరలో ఒక మహారాష్ట్ర చీర కొనవచ్చు. ఈ బట్టలు విదేశీయులు మెచ్చుకుంటారు. పట్టణంలో కొన్ని హోటళ్ళు బయటకు చాలా సింపుల్ గా కనపడినప్పటికి, లోపలకు వెళితే నోరు ఊరించే రుచికర ఆహారాలను అందిస్తాయి.

బారామతిలో మీకు ఫ్లైయింగ్ పట్ల ఆసక్తి ఉంటే తప్పక ఆనందించగలరు. బారామతి విమానాశ్రయంలో ఫైయింగ్ శిక్షణ కూడా ఇస్తారు. కనుక మీరు ఆకాశంలో ఎగరాలన్నా, వ్యవసాయ క్షేత్రాలలో ఎణద్దు బండ్లు నడపాలన్నా పర్యాటకులుగా బారామతి సందర్శించండి.. అయితే, ఈ ప్రదేశంలో రెండు లేదా మూడు రోజులకంటే సమయం గడపటం అనవసరంగా కూడా చెప్పవచ్చు.

బారామతి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బారామతి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బారామతి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బారామతి

  • రోడ్డు ప్రయాణం
    బారామతి పూనే నుండి 100 కి.మీ. ల దూరం. 3 గంటల రోడ్డు ప్రయాణంలో తేలికగా చేరవచ్చు. వెడల్పు అయిన రోడ్లు కల సతారా హైవే ద్వారా కూడా తేలికగా చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు స్టేషన్ మహారాష్ట్రలోని అన్ని ప్రధాన నగరాలకు కలుపబడి ఉంది. బారామతికి సమీపంలోని దౌండ్ రైలు స్టేషన్ ట్రాన్సిట్ పాయింట్ గా పని చేస్తుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం ఛార్టర్ ప్లేన్ లు పూనే నుండి బారామతికి వెనుకకు కలవు. బారామతి విమానాశ్రయం అధిక ట్రాఫిక్ కు అనువుగానే ఉంటుంది. త్వరలో దేశీయ విమానాశ్రయంగా మారనుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed