Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భరత్పూర్ » ఆకర్షణలు » గోపాల్ భవన్

గోపాల్ భవన్, భరత్పూర్

1

1760 లో నిర్మించిన గోపాల్ భవన్ కళానైపుణ్యంతో తయారుచేయబడిన భవనం. ఈ భవన ప్రవేశద్వారం బయట చక్కగా పె౦చిన నిర్మలమైన తోట. గోపాల్ సాగర్ ఎదురుగా ఉండే ఈ భవన వెనుక భాగానికి, సావన్, భదోన్ అనే రెండు చిన్న మంటపాలు హద్దుగా ఉంటాయి. ఒక పాలరాయి తోరణంతో తోటముందు ఎత్తైన పైకప్పు ఉంది. మొగలుల యుద్ధ చిహ్నాలైన తోరణాలను సూరజ్ మాల్ మహారాజు, జాట్ రాజు తీసుకువచ్చి పీఠంపై ఉంచారు. గోపాల్ భవన్ ప్రాంగణంలో ఒక సమావేశ ప్రాంగణం కూడా ఉంది. ఈ హాలు అరుదైన పురాతన సేకరణలను, జ్ఞాపికలను, విక్టోరియన్ ల గృహోపకరణాలను ప్రదర్శిస్తుంది. ఈ హాలు అందమైన ఫౌంటెన్ లతో అలంకరించబడిన పల్లపు కొలను మైమరపిస్తుంది. భరత్పూర్ లోని అన్ని భాగాల నుండి గోపాల భవన్ ను తేలికగా చేరుకోవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Aug,Thu
Check Out
21 Aug,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri