కోటే గేటు, ఉత్సుకత తో షాపింగ్ చేసే వారికి సరైన ప్రాంతం. ఈ ప్రాంతం కళాత్మక రాజస్థానీ కళాకృతులు, హస్తకళలు చాల సమంజస మైన ధరలకు కొనే అవకాశాన్ని కల్గిస్తుంది. పర్యాటకులు ఒంటె చర్మంతో చేసిన వస్తువులు, సున్నితమైన చిత్రాలు, ఖాది వస్తువులు, కొయ్య బొమ్మలను కూడా కొనుగోలు చేయవచ్చు. దీనితో బాటుగా రుచికరమైన భుజియాలు, రసగుల్లాలను తినవచ్చు.



Click it and Unblock the Notifications