వ్రిందావన్ స్టూడియోలు అంబర్ గాంవ్ లో కలవు. బోర్డి గ్రామానికి 10 కి.మీ.ల దూరంగా ఉంటాయి. ఈ స్టూడియో 1975 లో 4 ఎకరాల స్ధలంలో నిర్మించారు. దీనిలో మూడు స్టూడియోలు ఉంటాయి. ఒక స్టూడియో రామాయణ, మహాభారతాలు చిత్రీకరించిన స్టూడియోగా పేరుపడింది. రావణ మరియు జై హనుమాన్ వంటి టెలివిజన్ సీరియళ్ళను కూడా ఇక్కడే చిత్రీకరించారు.



Click it and Unblock the Notifications