బుద్గం జిల్లా నుండి ప్రారంభమయ్యే పర్వత కొలను ఈ ఆహిజ్ కోల్. ఎన్నో గ్రామాలకి, ఖాగ్ వాలీ వంటి ఎన్నో లొయలకీ ఇది ప్రవహిస్తుంది. ఎన్నో అడవులు ఇంకా పచ్చిక పొలాల గూండా ప్రవహించిన తరువాత ఇది జెలం నది తో సంగమిస్తుంది. ఆహిజ్ కోల్ కొలను, లేన్ కోల్ కొలను మరియు సోనా మీన్ కోలనులకి ప్రధాన ఆధారం సుఖ్ నాగ్.



Click it and Unblock the Notifications