Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» చంపావత్

చంపావత్ - ఆలయాలు,ప్రకృతి దృశ్యాలు !

13

చంపావత్ సముద్ర మట్టానికి 1615 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. దీనిని 1997 లో ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసారు. చంపావత్ అనేక ఆలయాలు మరియు సుందరమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. 1613 చదరపు km విస్తీర్ణాన్ని ఆక్రమించింది. చంపావత్ కు నేపాల్, ఉధం సింగ్ నగర్ జిల్లా, నైనిటాల్ జిల్లా మరియు అల్మోరాలు సరిహద్దులుగా ఉన్నాయి.కొన్ని ఆధారాల ప్రకారం,ఈ ప్రదేశం చంద్ రాజవంశం యొక్క రాజధానిగా ఉంది.

ఈ ప్రదేశంనకు పేరు కింగ్ అర్జున్ Deos కుమార్తె అయిన చంపావతి నుండి వచ్చింది. ఒక పురాణం ప్రకారం, విష్ణు 'కూర్మ అవతారం' (అవతారం) ఇక్కడ కనిపించింది. ఈ ప్రదేశం ప్రసిద్ధ ప్రకృతి శాస్త్రవేత్త మరియు బ్రిటిష్ వేటగాడు అయిన జిమ్ కార్బెట్ పులులను చంపటం తర్వాత ప్రాచుర్యం పొందింది. తన పుస్తకం 'కుమవోన్ ఆఫ్ ద ఈటర్స్' లో అతను పులులను చంపటం గురించి ఒక స్పష్టమైన వివరణ ఇచ్చారు.

చంపావత్ లో క్రన్తేశ్వర్ మహాదేవ్ ఆలయం, బలేశ్వర్ ఆలయం, పుర్నగిరి ఆలయం, గ్వాల్ దేవత, ఆదిత్య ఆలయం, చౌము ఆలయం మరియు పటాల్ రుద్రేశ్వర్ లు చూడవలసిన ఆకర్షణలుగా ఉన్నాయి. నాగంత్ ఆలయం అందంగా ఉండి కుమవోన్ ప్రాంతంలో పని ఏ విధంగా చేయాలో పురాతన నిర్మాణం వర్ణిస్తుంది. పర్యాటకులు కూడా కేవలం ఒక రాత్రి లోనే నిర్మించారని భావిస్తున్నారు 'ఏక్ హతియ కా నౌల' ను ఆకర్షణీయమైన రాతి శిల్పాలలో చూడవచ్చు. మాయావతి ఆశ్రమం సముద్ర మట్టానికి 1940 మీటర్ల ఎత్తులో ఉన్న మరో ప్రముఖ ఆకర్షణ.

పర్యాటకులు చంపావత్ నుండి కేవలం 14 కిమీ దూరంలో ఉన్న చారిత్రక పట్టణం లోహఘాట్ ను సందర్శించండి. మంత్రముగ్దులను చేసే అందాన్ని చూసి పి. బ్యారన్ 'కాశ్మీర్ తర్వాత రెండవ స్వర్గం' అని అనెను. ఈ పట్టణంను పర్యాటకులు ప్రతి సంవత్సరం ఎక్కువ సంఖ్యలో సందర్శిస్తారు. ఇక్కడ అనేక పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. బరహి ఆలయంలో 'రక్షా బంధన్' సందర్భంగా జరిగే బంగావాల్ పండుగ ప్రసిద్ధి చెందింది. లోహఘాట్ నుండి 45 కిమీ దూరంలో దెవిదురహ్ అనే ఆలయం ఉంది. లోహఘాట్ లో ఖాదీ బజార్ అనే ఒక ప్రముఖ షాపింగ్ ప్రదేశం ఉంది. పర్యాటకులు కూడా ఇక్కడ బనాసుర్ కా కిలా అనే ఒక పురాతన కోట చూడవచ్చు. స్థానిక నమ్మకం ప్రకారం,హిందూ మత దేవుడైన కృష్ణుడు చేతిలో బనాసుర్ అనే రాక్షసుడు ఈ ప్రదేశంలోనే మరణించేను. ఈ కోటను మధ్య యుగంలో నిర్మించబడింది నమ్ముతారు.

చంపావత్ ట్రెక్కింగ్ చేయటానికి మంచి ఆదర్శవంతమైన ప్రదేశం. పంచేశ్వర్,లోహఘాట్,వనసుర్,తనక్పూర్,వ్యస్తుర,పుర్నగిరి మరియు కంటేశ్వర్ మంచ్ వంటి అనేక ప్రదేశాల నుండి చంపావత్ కు వివిధ ట్రెక్కింగ్ మార్గాలు ఉన్నాయి. పర్యాటకులు ఒక టాక్సీ ద్వారా నైని సైని పితోరగర్ విమానాశ్రయం లేదా పంత్నగర్ విమానాశ్రయం నుండి చంపావత్ చేరవచ్చు. సమీపంలోని రైల్వే స్టేషన్ కత్గోడం రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ నుండి చంపావత్ కి చేరటానికి అద్దె కార్లు అందుబాటులో ఉంటాయి. బస్సులు కూడా సమీపంలోని నగరాలకు అనుసంధానము ఉంది.వేసవి మరియు శీతాకాలాలు చంపావత్ సందర్శించడం అనువైనవిగా భావిస్తారు.

చంపావత్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

చంపావత్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం చంపావత్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? చంపావత్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం బస్సులు నైనిటాల్ వివిధ సమీపంలోని గమ్యస్థానాలకు నుండి చంపావత్ కి అందుబాటులో ఉన్నాయి. విలాసవంతమైన AC మరియు నాన్-AC బస్సులు చంపావత్ కి అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులకు పితోరగర్ నుంచి 74 km దూరంలో ఉన్న చంపావత్ కు బస్సులు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం చంపావత్ దగ్గరగా రైల్వే స్టేషన్ తనక్పూర్ పట్టణంలో ఉంది.ఒక చిన్న రైల్వే స్టేషన్ ద్వారా లక్నో, శాహ్జహన్పూర్ మరియు ఫిలిభిట్ కు అనుసంధానిచబడింది.పర్యాటకులు కూడా కత్గోడం రైల్వే స్టేషన్ వరకు రైలు సేవలు లభిస్తుంది మరియు దాని తరువాత,గమ్యం చేరుకోవడానికి ఒక టాక్సీ అద్దెకు తీసుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం చంపావత్ నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పితోరగర్ నైని సైని విమానాశ్రయం సన్నిహిత విమానాశ్రయంగా ఉంది.పంత్నగర్ విమానాశ్రయం కూడా పర్యాటకులు గమ్యం చేరుకోవడానికి ఒక ప్రత్యామ్నాయం.పర్యాటకులు చంపావత్ చేరుకోవడానికి ఈ రెండు విమానాశ్రయాల నుండి టాక్సీలు లభిస్తాయి.విదేశీ పర్యాటకులు సమీప అంతర్జాతీయ విమానాశ్రయం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం న్యూ ఢిల్లీ లో ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu