Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోయంబత్తూర్ » ఆకర్షణలు » కర్మడాయి రంగనాథ టెంపుల్

కర్మడాయి రంగనాథ టెంపుల్, కోయంబత్తూర్

3

కర్మడాయి రంగనాథ టెంపుల్ నగరానికి 30 కి. మీ. ల దూరం లో కలదు. ఇది మేట్టుపలయం హై వే లో కలదు. తేలికగా చేరవచ్చు. టెంపుల్ ను సుందరమైన ప్రదేశంలో నిర్మించారు. దీనిని తిరుమలై నాయక్కర్ నిర్మించారు. దీని నిర్వహణకు మైసూరు రాజు కృష్ణ రాజ వడయార్ కూడా సహకరించాడు.

ఈ టెంపుల్ మార్గం లో ఒక బ్రిటిష్ ఇంజనీర్ రైల్వే లైన్ వెయ తలపెట్టాడు. అయితే స్థానికులు టెంపుల్ తొలగించ రాదనీ , లైన్ వెయ రాదనీ దేముడు కి ప్రార్థనలు చేయటంతో లార్డ్ రంగనాథ కలలో ఆ బ్రిటిష్ ఇంజనీర్ కి ఒక తెల్లటి గుర్రంపై కనపడినదని వెంటనే ఆ ఇంజనీర్ తన రైల్వే లైన్ మార్గం మార్పు చేసుకున్నాడని, ఈ దేముడి గౌరవార్ధం అక్కడ టెంపుల్ బయట ఒక చెక్క గుర్రాన్ని నిర్మించాడని చెపుతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun