వన భద్రకాళి అమ్మన్ టెంపుల్ చాలా పురాతనమైనది. ఇది మేట్టుపలయం వద్ద కలదు. ఈ టెంపుల్ లో భద్రకాళి అమ్మవారు వుంటుంది. ఈ టెంపుల్ కోయంబత్తూర్ నగరానికి 53 కి. మీ. ల దూరం లో కలదు.
ఒక పురాణ కధనం మేరకు ఈ ప్రాంతం లో ఒక రాక్షుసుడు ఉండేవాడని, అక్కడి ప్రజలు ఆ రాక్షుసుడిని చంపవలసినది గా పాండవలలో ఒకడైన భీముడిని కోరారని, అపుడు భీముడు, అక్కడ తపస్సు చేసి భద్రకాళి అనుగ్రహం పొంది ఆ రాక్షసుడిని వధించాడని చెపుతారు.
చనిపోఎతపుడు తన తప్పు తెలుసుకున్న రాక్షసుడిని కాళీ మాత ఆ రాక్షసుడిని ఒక కావలి భూతం లేదా రక్షణ ఇచ్చే రాక్షసుడు గా చేసిందని చెపుతారు. భక్తులు ఇక్క్డడ కాళీ మాతనే కాక భీముడిని ఆ రాక్షసుడిని కూడా పూజిస్తారు.



Click it and Unblock the Notifications