కలదుంగి ప్రదేశం లో ఉన్నటువంటి ముఖ్య ఆకర్షణ ఈ కార్బెట్ మ్యుజియం. ఇది బ్రిటిష్ వేటగాడు మరియు పర్యావరణ వేత్త అయినటువంటి జిమ్ కార్బెట్ యొక్క వారసత్వ భవనం. అయన వాడినటువంటి వ్యక్తిగత వస్తువులు, లెటర్ లు, ఇతర పురాతన వస్తువులు మరియు అరుదైన ఛాయా చిత్రాలు ఇక్కడ చూడవచ్చు. సందర్శకుల నుంచి నామమాత్రపు ప్రవేశ రుసుము ను వసూలు చేస్తారు.



Click it and Unblock the Notifications