ఝిర్నా అనేది కార్బెట్ నేషనల్ పార్క్ లో ఉన్నటువంటి గడ్డి భూమి. ఈ ప్రదేశం అధ్బుతమైన పక్షుల ను చూసే అవకాశాన్ని పర్యాటకులకు కలిగిస్తుంది. హార్న్ బిల్,స్లోత్ బేర్, ఏనుగు మరియు పులులని ఇక్కడ చూడవచ్చు. నిల్గై, చీతల్, సాంబార్ మరియు బొర్లు కూడా ఇక్కడ కనువిందు చేస్తాయి.



Click it and Unblock the Notifications