Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కార్బెట్ నేషనల్ పార్క్ » ఆకర్షణలు » రాంగంగా రివర్

రాంగంగా రివర్, కార్బెట్ నేషనల్ పార్క్

1

కార్బెట్ నేషనల్ పార్క్ లో ప్రవహించే జీవనదులలో ఒకటి ఈ రాంగంగా నది. ఇది వర్షాధార నది. నేషనల్ పార్క్ కి చేరుకునే ముందు 100 కిలోమీటర్ల మేరకు ఈ నది విస్తరించబడి ఉంది. పార్క్ లో కి చేరుకున్న తరువాత కలగర్హ్ వరకు 40 కిలోమీటర్ల వరకు ఈ నది ప్రవహిస్తుంది. పలైన్, మండల్ మరియు సోనానది అనబడే ఉపనదులతో ఈ నది ఆధారితమైనది. మహ్సీర్ ఫిష్, ఘరయాల్స్, ముగ్గేర్ క్రోకోడైల్స్, ఒట్టేర్స్ మరియు తాబేళ్లు వంటివి ఈ నదిలో కనిపిస్తాయి. అంతే కాకుండా, వివిధ రకాల వలస పక్షులని ఈ నది ఆకర్షిస్తుంది. శీతాకాలం లో సెంట్రల్ ఆసియ మరియు యూరోప్ ప్రాంతాల నుండి పక్షులు తరలి వస్తాయి. ఫిష్ ఈగల్స్, తెర్న్స్, స్తోర్క్స్ మరియు కింగ్ ఫిషర్ వంటి పక్షులని ఇక్కడ గమనించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu

Near by City