Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కటక్ » ఆకర్షణలు
  • 01అన్సుప

    అన్సుప

    అన్సుప సహజమైన అందం గల మంచినీటి సరస్సు. ఇది ఒడిషా రాష్ట్రంలో కటక్ జిల్లాలో మహానది యొక్క ఎడమ ఒడ్డుపై నెలకొని ఉంది. ఇది కటక్ నగరం నుండి 52 km దూరంలో ఉంది. 141 హెక్టార్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ పెద్ద సరస్సు భారతదేశం యొక్క ప్రధాన మంచినీటి సరస్సులలో ఒకటిగా ఉంది.

    ...
    + అధికంగా చదవండి
  • 02లలితగిరి

    లలితగిరి

    లలితగిరి కటక్ నుండి 62 కిమీ దూరంలో ఉంది. ఈ ప్రదేశం బౌద్ధమతం అనుచరులకు ఒక తీర్ధయాత్ర ప్రదేశంగా ప్రత్యెక ఆకర్షణ కలిగి ఉంది. ఇది కూడా ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది. లలితగిరి ఒక అద్భుతమైన బౌద్ధమత ఆశ్రమం అని పిలుస్తారు. ఇది ఒకప్పుడు బాగా వృద్ధి చెందిన ప్రదేశం....

    + అధికంగా చదవండి
  • 03బారాబతి స్టేడియం

    బారాబతి స్టేడియం కటక్ నగరంలో ఉంది. ఇది ఒడిషా క్రికెట్ జట్టు క్రీడాకారుల కొరకు సొంత మైదానం వలె పని చేస్తుంది. ఈ స్టేడియం ఒడిషా క్రికెట్ అసోసియేషన్ ద్వారా నిర్వహించబడుతుంది. బారాబతి స్టేడియం భారతదేశంలో పాత క్రికెట్ మైదానాల్లో ఒకటిగా ఉంది.

    ఈ స్టేడియం వెస్ట్...

    + అధికంగా చదవండి
  • 04చౌద్వర్

    చౌద్వర్

    చౌద్వర్ కటక్ నగరం నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఈ స్థలం ఒక మతపరమైన మరియు చారిత్రాత్మక ప్రదేశంగా ప్రాముఖ్యం కలిగి ఉంది.

    చౌద్వర్ ఒకప్పుడు ఒక అభివృద్ధి చెందుతున్న నగరంగా ఉపయోగపడేది. ఒడిషా యొక్క సోమకులి కేషరి కింగ్స్ వారి రాజధానిగా చౌద్వర్ ను చేసిన తర్వాత అక్కడ...

    + అధికంగా చదవండి
  • 05కటక్ చండి ఆలయం

    కటక్ చండి ఆలయం కటక్ యొక్క పరిసర ప్రాంతంలో ఉంది. కటక్ లో దేవత చండికి అంకితమైన ప్రాచీన దేవాలయం. ఆలయం నది మహానది ఒడ్డున ఉంది.

    ఆలయంను భక్తులు ఏడాది పొడవునా సందర్శిస్తారు. ఆలయంలో ప్రతిరోజూ శ్లోకాలు, ప్రార్థనలు చేస్తారు. అలయంనకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ప్రతి...

    + అధికంగా చదవండి
  • 06ధబలేస్వర్ ఆలయం

    ధబలేస్వర్ ఆలయం

    ధబలేస్వర్ ఆలయం కటక్ నుండి 27 కిమీ దూరంలో ఉంది. ఆలయం 16 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయం హిందూ మత దేవుడైన పరమశివుడికి అంకితమైనది.

    ఈ ఆలయం నది మహానది ఒడ్డున ఉంది. అంతే కాకుండా ఈ ఆలయం అద్భుతమైన సహజ పరిసరాలను మరియు ఆలయ సముదాయం యొక్క నిర్మాణం కూడా చాలా...

    + అధికంగా చదవండి
  • 07ధబలేస్వర్ బీచ్

    ధబలేస్వర్ బీచ్

    ధబలేస్వర్ బీచ్ కటక్ నుండి నీటి మార్గం ద్వారా 4 km దూరంలో మరియు రహదారి మార్గం ద్వారా 12 km దూరంలో ఉన్నది. ధబలేస్వర్ నది మహానది వద్ద నెలకొని ఉన్న ఒక అద్భుతమైన ద్వీపం. బీచ్ యొక్క ప్రత్యేకత ప్రశాంతత మరియు నిర్మలం మరియు ఇంకా సాహసోపేతంగా ఉంటుంది.

    ధబలేస్వర్ పేరు...

    + అధికంగా చదవండి
  • 08నేతాజీ మ్యూజియం

    నేతాజీ మ్యూజియం

    నేతాజీ మ్యూజియం కటక్ లో ఒరియా బజార్ వద్ద ఉంది. మ్యూజియం బాగా ప్రాచుర్యం పొందిన నేతాజీ అని పిలవబడే భారతదేశం యొక్క ఐకానిక్ స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్ర బోస్ 116 వ పుట్టిన వార్షికోత్సవ సందర్భంగా ప్రారంభించారు.

    ఈ మ్యూజియం జనకినాథ్ భవన్ అనే ఒక 150 సంవత్సరాల...

    + అధికంగా చదవండి
  • 09స్వాతంత్ర్య సమరయోధుల మెమోరియల్

    స్వాతంత్ర్య సమరయోధుల మెమోరియల్

    స్వాతంత్ర్య సమరయోధుల మెమోరియల్ కటక్ లో ఉంది. మెమోరియల్ సర్వీస్ ను 2010 వ సంవత్సరంలో ఒడిషా ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. ఇది గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ యొక్క పుట్టిన వార్షికోత్సవం సందర్భంగా 2010 జనవరి 23 న ప్రజల కొరకు...

    + అధికంగా చదవండి
  • 10బెన్కీ

    బెన్కీ

    బెన్కీ కటక్ నుండి 52 కిమీ దూరంలో నది మహానది యొక్క కుడి ఒడ్డున ఉంది. ఇది చర్చికా దేవి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. రుచికా పర్వతం అనే చిన్న కొండ మీద ఉన్న ఈ ఆలయంలో దేవిని స్థానిక ప్రజలు అత్యంత భక్తితో పూజిస్తున్నారు.

    చర్చికా ఆలయం ఒడిషాలో పురాతన శక్తి...

    + అధికంగా చదవండి
  • 11భట్టారిక

    భట్టారిక ఆలయం కటక్ జిల్లా బదంబలో ససంగ గ్రామంలో ఉన్నది. కటక్ లో హిందూ మతం పుణ్యక్షేత్రం ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది. ఈ ఆలయంలో హిందూ మతం దేవత భట్టారిక కు అంకితం చేయబడింది. ఒడిషా ప్రజలు శక్తి దేవత యొక్క అవతారంగా భావించి పూజలు చేస్తుంటారు.

    ఈ ఆలయం రత్నగిరి...

    + అధికంగా చదవండి
  • 12నారాజ్

    నారాజ్

    నారాజ్ కటక్ నగరం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. నారాజ్ పర్యాటకులు తరచుగా సందర్శించబడే ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది.

    ఒకప్పుడు బౌద్ధ అధ్యయనం కోసం ఒక ప్రసిద్ధ కేంద్రంగా ప్రాముఖ్యత కలిగి ఉంది. జీవితంలో బౌద్ధ మార్గం గురించి విజ్ఞానాన్ని పొందడానికి నారాజ్ కు...

    + అధికంగా చదవండి
  • 13సతకోసియా

    సతకోసియా

    సతకోసియా జార్జ్ వన్యప్రాణుల అభయారణ్యం కటక్ నుండి 136 కిమీ దూరంలో ఉంది. దీనిని సతకోసియా బసిపల్లి అభయారణ్యం అని కూడా పిలుస్తారు. ఇది ఒడిషాలో 1976 వ సంవత్సరంలో స్థాపించబడింది. అభయారణ్యం 796 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగివుంది.

    ఈ అభయారణ్యం నది మహానది ఒడ్డున...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed