Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డామన్ » ఆకర్షణలు » దేవ్ కా బీచ్

దేవ్ కా బీచ్, డామన్

3

దేవ్ కాబీచ్ డామన్ లో ఉన్న సుందరమైన బీచ్ లలో ఒకటి. ఇది నాని డామన్ నుండి మూడు మైళ్లు దూరంలో ఉంది. మీ కాలి వేళ్ళు సముద్రపు చల్లని తరంగాలకు నృత్యం చేస్తాయి. ప్రశాంతముగా ఉన్న ఈ అద్భుతమైన బీచ్ వెంట నడక ఆనందం మరియు శాంతి ఒక మరపురాని అనుభవంను అందిస్తుంది.

పోటు తక్కువ ఉన్నప్పుడు సందర్శకులు సముద్ర లోకి తీరుబడిగా నడుస్తు శంఖాలు, షెల్స్ మరియు ఇతర సముద్ర జ్ఞాపకాలను సేకరించవచ్చు. వేసవిలో వేడిని తగ్గించుట కొరకు చల్లని మరియు శక్తిని పొందుటకు ఈ జలాల్లో అధిక సాహసోపేతంగా ఈత కొట్టవచ్చు. నీటి క్రింద ఉపరితలం పదునైన, గరుకు మరియు ఎగుడు దిగుడు నిర్మాణాలతో బాధపెట్టవచ్చు. అందువల్ల స్విమ్మర్లు వారి భద్రత గురించి జాగ్రత్తగా ఉండాలి.

మీకు ఈత కొట్టి విసుగు అన్పిస్తే బీచ్ కి దగ్గరలో ఒక వినోద పార్కు ఉన్నది. అక్కడ వారికి కావలసిన ఉపశమనం మరియు మార్పును అందిస్తుంది. ఈ వినోద పార్కు లో కళాత్మకమైన ప్రకృతి దృశ్యాలు, సుందరమైన కాలిబాటలు, స్పార్క్లింగ్ సంగీత ఫౌంటైన్లు,బొమ్మలు, బట్టలు మరియు ఎలక్ట్రానిక్ పరికరాల అమ్మకం, పిల్లలు మరియు పెద్దల కొరకు గుర్రాల సవారీలు, గేమింగ్ పరికరాలు, ఆహార శాలలు మరియు దుకాణాలు ఉన్నాయి.

నారియాల్ పూర్ణిమ, జానపద నృత్యాలు, స్థానిక వేడుకలు చాలా సమీపంలోని పర్యాటకులను ఆకర్షిస్తుంది. అంతే కాకుండా ఈ పార్క్ లో వారాంతాల్లో పండుగ రోజుల్లో ప్రకాశవంతమైన దీపాలను వెలిగిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed