Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» దరాసురం

దరాసురం : సర్వోత్కృష్టమైన దేవాలయ పట్టణం

20

దరాసురం, ఇక్కడ ఉన్న ఐరావతేశ్వర దేవాలయం చాలా ప్రసిద్ధి గాంచిన ఆలయం. తంజావూర్ లో ఉన్న గొప్ప మత ప్రాధాన్యత ఉన్న ఇంకొక పట్టణానికి ఈ దేవాలయం చాలా సమీపంలో ఉన్నది. దరాసురం, రాష్ట్ర రాజధాని అయిన చెన్నై నుండి 380 కి. మీ.దూరంలో ఉన్నది. దీనిని రాజరాజపురం అని కూడా పిలుస్తారు, దీని జనాభా 2001 సంవత్సరం నాటికి 15,000.దేవాలయ నిర్మాణం ఒక నిధి వంటిది

దరాసురంలోని మరియు చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలుదరాసురం యొక్క ప్రధమ ఆకర్షణ ఐరావతేశ్వర దేవాలయం. దీనిని చోళ రాజుల కాలంలో, రాజరాజచోళ II కట్టించారు. ఈ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో కట్టించారు మరియు ఈ తమిళ దేవాలయ నిర్మాణం ఒక గర్వకారణంగా నిలిచింది. ఈ దేవాలయాన్ని UNESCO ఒక ప్రపంచ వారసత్వ స్మారక కట్టడంగా గుర్తించింది. ఈ దేవాలయం తాన్జోర్కు 35 కి. మీ. దూరంలో ఉన్నది, తాన్జోర్ నుండి ఇక్కడికి చేరుకోవటం చాలా సులభం. తాన్జోర్ మరియు దరాసురం లోని ఆలయ నిర్మాణ శైలి ఒకే విధంగా ఉంటాయి, ఎందుకంటే ఈ రెండు దేవాలయాలను చోళ రాజ్యం నాటి రాజులే కట్టించారు.

దరాసురం వాతావరణం దరాసురంలో వాతావరణం ఉష్ణముగా ఉంటుంది మరియు ఈ పట్టణంలో చాలా సూర్యరశ్మి ఉంటుంది. ఫలితంగా, ఇక్కడ ఉష్ణోగ్రతలు భరించలేనంతగా ఉంటాయి. సంవత్సరమంతా విపరీతమైన వేడి మరియు గాలిలో తేమ చాలా తక్కువగా ఉంటుంది మరియు వేసవిలో ఇంకా ఎక్కువ వేడి ఉంటుంది. అందువలన దరాసురం సందర్శించినప్పుడు నూలు దుస్తులు తీసుకెళ్లటం మంచిది.

దరాసురం ఎలా వెళ్ళాలి?కుంబకోణం నుండి బస్సు మరియు రైల్ ద్వారా దరాసురం సులభంగా చేరుకోవొచ్చు. ఈ పట్టణంలో రైల్వే స్టేషన్ ఉన్నది, ఇక్కడనుండి ప్రతి రోజు కుంబకోణం మరియు తాన్జోర్ కు రైళ్ళు ఉన్నాయి.

దరాసురం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

దరాసురం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం దరాసురం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? దరాసురం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ మార్గం ద్వారా: దరాసురం బస్సు ద్వారా చేరుకోవటం చాలా సులభం మరియు అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. కుంబకోణం నుండి దరాసురం కు బస్సు సర్వీసెస్ ఉన్నాయి. దరాసురం నుండి కుంబకోణం 30 కి. మీ. దూరంలో ఉన్నది మరియు ప్రయాణ ఖర్చు కూడా తక్కువే. సేలం మరియు తంజావూర్ వంటి పెద్ద నగరాల నుండి ఇక్కడికి బస్సు సర్వీసెస్ ఉన్నాయి. ప్రయాణ చార్జీలు రూ.200-300 అవుతాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైల్ మార్గం ద్వారా: దరాసురంలో రైల్వే స్టేషన్ ఉన్నది, వీలయితే రైల్ ద్వారా ఇక్కడకు చేరుకోవొచ్చు. ఈ రైల్వే స్టేషన్ పెద్దది కాదు కాని కుంబకోణం మరియు తంజావూర్ కు రైళ్ళు వెళుతుంటాయి. అనేక రైళ్ళు కుంబకోణం మరియు తంజావూర్ నుండి చెన్నై,బెంగుళూరు, త్రిచి మరియు మదురై కి దరాసురం గుండా వెళుతుంటాయి. కాబట్టి, ఇక్కడకు రైల్ ద్వారా చేరుకోవటం కష్టం కాదు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం ద్వారా: దరాసురం సమీపంలో త్రిచినాపోలి వొడ్డ విమానాశ్రయం ఉన్నది. త్రిచినాపోలీ నుండి కాబ్ ద్వారా దరాసురం కు చేరుకోవొచ్చు. ఇక్కడనుండి దరాసురం చేరుకోవటానికి గంటన్నర సమయం పడుతుంది. చెన్నై నుండి కూడా ఇక్కడకు రావొచ్చు. చెన్నై కి విమానంలో ప్రయాణించి, తరువాత బస్సు ద్వారా దరాసురం కు చేరుకోవటానికి 5 1/2 గంటలు పడుతుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
02 May,Sat
Return On
03 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
02 May,Sat
Check Out
03 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
02 May,Sat
Return On
03 May,Sun