Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఢిల్లీ » ఆకర్షణలు » చున్నమల్ హవేలీ

చున్నమల్ హవేలీ, ఢిల్లీ

2

చున్నమల్ హవేలీ చాందినీ చౌక్ లోని ఆకర్షణలలో ఒకటి. దీని నిర్మాణం పెద్ద ప్రాంగణంతో, బెల్జియం అద్దాలతో, వివరణాత్మక కళలతో ఉంటుంది.

డిల్లీ లోని చాందిని చౌక్ మధ్యలో ఉన్న ఈ హవేలీ చున్నమల్ కుటుంబ వంశస్తుడైన అనిల్ పెర్శాద్ చే యదార్ధ రూపంలో సంరక్షించబడింది. 1857 యుద్ధం తరువాత, డిల్లీ మొత్తంలో లాలా చున్నమల్ అత్యంత ధనవంతుడిగా పేరు గా౦చాడు, అప్పటినుండి చాందినీ చౌక్ కు మధ్యలో ఉన్న కత్ర నిల్ విభాగంలో ఈ హవేలీ ప్రముఖంగా నిలిచింది.

ఈ పెద్ద భవనం ఎకరం కన్నా ఎక్కువ వైశాల్యంతో మొత్తం మీద మూడు అంతస్తుల్లో నిర్మించబడింది. 128 గదులు ఉన్న ఈ భవంతిలో ఇప్పటికీ ప్రస్తుత తరం చున్నమల్ కుటుంబీకులు నివసిస్తున్నారు. ఈ హవేలీ పై కప్పు నుండి చాందిని చౌక్ మొత్తాన్నీ చూడవచ్చు. నిజానికి, పాత డిల్లీ గోడల నగరంలో బాగా సంరక్షించబడిన వాటిలో ఏకైక హవేలీ ఇది ఒక్కటే. 1848 లో ఈ భవన నిర్మాణం జరిగి౦దని హవేలీ లోని గోడలపై ఉన్న శాసనాలు తెలియచేస్తున్నాయి. అయితే, ఈ హవేలీ లోని ఒక భాగం 1864 లో నిర్మించబడింది.

చున్నంమల్ హవేలీ కి హాస్ ఖాస్ కట్టడాలు, మేహ్రాలి పురావస్తు పార్కు, సాకేత్ మాళ్ళు సమీప ఆకర్షణలు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Jun,Fri
Return On
13 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Jun,Fri
Check Out
13 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Jun,Fri
Return On
13 Jun,Sat