Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» దేవికులం

దేవికులం - చైతన్యానికి మరో పేరు

15

దేవుడి స్వంత పట్టణం గా చెప్పబడే కేరళ రాష్ట్రంలో దేవికులం ఒక పర్వత విహార పట్టణం. అనేక సుందర దృశ్యాలు, కొండ చరియలనుండి పారే జలపాతాలు, పచ్చటి ప్రదేశాలు, సుందర పరిసరాలు పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తాయి. దేవికులం ఇడుక్కి జిల్లాలోని మున్నార్ ప్రాంతానికి 7 కి.మీ.ల దూరంలో కలదు. ప్రకృతి ప్రియులు ఇక్కడ కల వృక్ష మరియు జంతు సంపదలను తనివి తీరా పరిశోధించి ఆనందించవచ్చు. ఇక్కడికల చేపల వేట వీరికి ఆనందాన్నిచ్చే మరొక అంశం కాగలదు. దేవికులంలో ట్రెక్కింగ్ కూడా కలదు. ఇక్కడి తోటలు, ఎర్రటి బంక చెట్లు మధ్యగా ట్రెక్కింగ్ చేస్తూ వుంటే, ఎంతో ఆనందం కలిగిస్తుంది. పర్యటనలు అభిలషించేవారికి స్వర్గధామం

ఈ ప్రాంతం ప్రధాన ఆకర్షణ సీతా దేవి సరస్సు. ఇతిహాసాల మేరకు సీతామ్మవారు ఈ సరస్సులో స్నానం చేసిందని చెపుతారు. ఇక్కడే కల పల్లివాసాల్ జలపాతాలు చాలా అందంగా ఉంటాయి. తప్పక చూడాలి. దేవికులం వృక్ష సంపద గురించి తెలుసుకోవాలంటే అక్కడి తోటల వెంబడి తప్పక తిరగాలి. దేవికులం తో బాటు అక్కడే కల మున్నార్ కూడా చూడవచ్చు.

ఇక్కడి వాతావరణం, సంవత్సరం పొడవునా ఆహ్లాదంగానే ఉంటుంది. వేసవి, వర్షాకాలం, శీతాకాలం ప్రధాన రుతువులు. వేసవులు, వర్షాకాలాలు దేవికులం సందర్శనకు బాగుంటాయి. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు బాగా తక్కువకు చేరతాయి. వేసవి ఆహ్లాదకరం. రాత్రులందు తక్కువ ఉష్ణోగ్రతలు. ఇక్కడకు వచ్చే పర్యాటకులు ప్రధానంగా పూర్తి విశ్రాంతి కొరకు వస్తారు. ప్రశాంతమైన వాతావరణం మిమ్మల్ని లోతైన ప్రశాంతతకు చేర్చి మరోమారు మీ దైనందిన కార్యక్రమాలను అమిత ఉత్సహంతో చేసేలా రీఛార్జ్ చేస్తుంది.

దేవికులం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

దేవికులం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం దేవికులం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? దేవికులం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం దేవికులంకు కొచ్చి మరియు కొట్టాయంలనుండి రోడ్డు మార్గం అనుకూలం. మరియు రోడ్డు ప్రయాణంలో చుట్టు పక్కల అందమైన పరిసరాలను కూడా ఆనందించవచ్చు. ప్రభుత్వ మరియు ప్రయివేటు బస్సులు తరచుగా నడుస్తూంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం దేవికులంకు నేరు రైలు మార్గం లేదు. అయితే, పర్యాటకులు కొచ్చి నుండి లేదా కొట్టాయం రైలు స్టేషన్లనుండి దీనికి చేరవచ్చు. కొచ్చి 150 కి.మీ., కొట్టాయం 136 కి.మీ.ల దూరం కలదు. ఈ రైలు స్టేషన్లనుండి దేవికులంకు అద్దె టాక్సీలు లేదా ప్రయివేటు కార్లలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం దేవి కులం పట్టణానికి కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం 111 కి.మీ.ల దూరంలో కలదు. కొచ్చి విమానాశ్రయం దేశంలోని బెంగుళూరు, చెన్నై, ముంబై మరియు ఢిల్లీ వంటి ప్రనధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది. పర్యాటకులు విమానాశ్రయం నుండి ప్రతి కిలో మీటరు ఒక్కింటికి రూ. 7 నుండి రూ. 12 చొప్పున ప్రిపెయిడ్ టాక్సీలలో దేవికులం చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Mar,Thu
Check Out
13 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri