అస్సం సమాజంలో సత్రాలు సాంఘిక - మత పర సంస్థలు. ఇవి సమాజానికి శతాబ్దాలుగా వెన్నెముక లాంటివి. డిబ్రూ ఘర్ లోని దేహింగ్ సత్ర కు ఎంతో చరిత్ర మరియు సమాజంలో ప్రాధాన్యత లు కలవు. ఒక మత సంస్థగా దేహింగ్ సత్ర ను అహోం రాజులు దీనిని పెంచి పోషించారు.
ప్రసిద్ధ మామోరియా విప్లవం 1769 - 1806 లలో అహోం రాజులు దీన్ని బాగా ఆదరించారు. నేడు ఈ సత్ర సిదిలమైణ ప్పటికి దర్శించే టూరిస్ట్ లు గత కాలం నాటి దాని వైభవాన్ని గుర్తించ గలరు. ఈ సత్ర పేరు దేహింగ్ నది పేరు పై పెట్టారు. ఈ సత్ర దేహింగ్ నది ఒడ్డున కలదు.



Click it and Unblock the Notifications