Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఫతేపూర్ సిక్రి » ఆకర్షణలు
  • 01బులంద్ దర్వాజా

    బులంద్ దర్వాజా లేదా “ గొప్ప ద్వారాన్ని” 17 వ శతాబ్దం ప్రారంభంలో గుజరాత్ పై అక్బర్ చక్రవర్తి విజయానికి జ్ఞాపకార్ధంగా నిర్మించారు. ఈ విశాలమైన రాతి నిర్మాణం సాధారణ పర్షియన్-మొఘలుల రూపకల్పనతో ప్రభావితమైనది. ఈ 15 అంతస్తుల ఎత్తైన ప్రవేశ ద్వారం ఫతేపూర్ సిక్రీ...

    + అధికంగా చదవండి
  • 02బీర్బల్ భవనం

    బీర్బల్ భవనం

    మొఘలుల కాలంలోని ప్రధాన భవనాలలో ఫతేపూర్ సిక్రీ లోని బీర్బల్ భవనాన్ని ఒకటిగా పరిగణిస్తారు. ఈ భవనాన్ని అక్బర్ పెద్ద రాణులు – రుఖయ్యా బేగం, సలిమా బేగంలు తమ నివాసంగా కూడా వాడారని చరిత్ర ననుసరించి తెలుస్తుంది.

    ఈ భవనం ప్రత్యేకమైంది కారణం దీనిలో ఉన్న...

    + అధికంగా చదవండి
  • 03సలీం చిష్తి సమాధి

    షేక్ సలీం చిష్తి సమాధి 16 శతాబ్దం ప్రారంభంలో కట్టిన అందమైన, అద్భుతమైన కట్టడం. ప్రసిద్ధ మొఘల్ చక్రవర్తి అక్బర్ అతనికి కుమారుడు జన్మిస్తాడని జోస్యం చెప్పిన సూఫీ సాధువు సలీం చిష్తికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ సమాధిని నిర్మించాడు.

    ఈ విశాలమైన తెలుపు నిర్మాణం ఒక...

    + అధికంగా చదవండి
  • 04ఇబాదత్ ఖాన

    ఇబాదత్ ఖాన

    ఇబాదత్ ఖాన లేదా “ప్రార్ధనా మందిరం” ఫతేపూర్ సిక్రీ లోని తన భవనంలో అక్బర్ కట్టించిన ప్రార్ధన లేదా సమావేశ మందిరం. నిజానికి కేవలం సున్ని ముస్లిములు సమావేశమై అనేక విషయాలను చర్చించుకోవాలనేది అతని ఉద్దేశ్యం. అయితే, ఇతర మతాల శాఖల వారికి చిన్న చిన్న తేడాలు...

    + అధికంగా చదవండి
  • 05పంచ్ మహల్

    పంచ్ మహల్ అక్బర్ చక్రవర్తి వినోదం పంచడానికి కట్టించిన విశాలమైన, నిలువువరసలు ఉన్న ఐదు అంతస్తుల భవనం. ఆయన విశ్రాంతికి, సేదతీరడానికి, వినోదం నిమిత్తం కూడా దీనిని వాడేవాడు. ఈ భవనం వెలుపలి నేపథ్యంతో, ప్రతి అంతస్తు కింది అంతస్తు కంటే చిన్నదిగానూ, ప్రతి అంతస్తు అసమాన...

    + అధికంగా చదవండి
  • 06అనూప్ తలావ్

    దానికదే ప్రత్యేకత కల్గిన అనూప్ తలావ్, అక్బర్ స్వంత భవనాల ఎదురుగా నిర్మించిన అద్భుతమైన ఒక నీటి చెరువు. ఖవాబ్గాహ్ ప్రాంగణం ఎదురుగా నిర్మించిన ఆ రోజుల్లోని నిర్మాణాలలో ఎంతో ఆకట్టుకొన్న కట్టడం ఇది. ఒక అందమైన వేదిక ఉన్న ఈ ఎరుపు ఇసుకరాయి కట్టడం నుండి పరిసరాలను చూసేందుకు...

    + అధికంగా చదవండి
  • 07హుజ్రా-ఏ-అనూప్ తలావ్

    హుజ్రా-ఏ-అనూప్ తలావ్

    ఒక చిన్న విభాగం లేదా భవనం హుజ్రా-ఏ-అనూప్ తలావ్ అక్బర్ ముస్లిం భార్యకు చెందిన ప్రధాన నివాసంగా గతంలో పరిగణి౦చబడింది. అయితే మరీ చిన్న ప్రాంగణమైనందున ఆమె ఇక్కడ బస చేసిందా లేదా అనే విషయంలో చరిత్రకారులలో సరైన స్పష్టత లేదు.

    + అధికంగా చదవండి
  • 08పచిసీ మందిరం

    పచిసీ మందిరం

    పచిసీ అంటే సాహిత్యపరంగా చదరంగ౦ వంటి ఆట అనే అర్ధం ఉంది. ఫతేపూర్ సిక్రీ లో పచిసీ మందిరం దివాన్-ఏ-ఆమ్ కి దగ్గరగా ఉంది. తెలుపు, నలుపు చదరాల కలయికతో నిర్మించినందున ఈ ప్రాంగణంలోని మైదానం అసలైన చదరంగం పలక వలె ఉంటుంది. పురాతన కాల౦లో చక్రవర్తి చదరంగాన్ని పోలిన ఆటను ఇక్కడ...

    + అధికంగా చదవండి
  • 09నౌబత్ ఖాన

    నౌబత్ ఖాన

    నౌబత్ ఖాన, షెహనాయి వాయించడానికి, డోలు మోగించడానికి పురాతన కాలంలో తరుచుగా నిర్మాణాలు చేపట్టినటువంటి మొఘలుల శైలిలోని ఒక డోలు భవనం. ఈ ఆడంబరమైన నిర్మాణానికి మొఘలుల కళ, సంప్రదాయాల విలక్షణతను తెలిపే గొప్ప చెక్కడాలు ఉన్నాయి.

    వైదిక కర్మలు, వేడుకల కోసం మొఘలుల కాలంలో...

    + అధికంగా చదవండి
  • 10మరియం ఉజ్ – జామాని భవనం

    మరియం ఉజ్ – జామాని భవనం

    ఫతేపూర్ సిక్రీ లోని ప్రధాన కోట ప్రాంగణంలో ఉన్న అక్బర్ హిందూ భార్య – జోధాబాయి నివాసమైన మరియం-ఉజ్-జామాని భవనం మొఘల్ నేపధ్యం కల్గిన అందమైన భవనం. ఇది అక్బర్, అతని కుమారుడు జహంగీర్ కాలంలో కూడా అధికార కేంద్రంగా ఉండేది.

    మరొక విశ్వాసాన్ననుసరించి టర్కీ...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat