జైగడ్ లైట్ హౌస్, కోట గణపతిపులే లోని ప్రసిద్ధ ఆకర్షణలు. 180 ఏళ్ళ క్రిందట 1832లో నిర్మించిన జైగడ్ లైట్ హౌస్ ద్వీపకల్పపు కొన పైభాగాన సిద్ధ బురుజ్ లో ఉంది.2 శతబ్దాల క్రితం నిర్మించినప్పటికీ లైట్ హౌస్ ఇప్పటికి పనిచేస్తుంది. ఆదివారం తప్ప మిగిలిన రోజులలో దీనిని చూడవచ్చుగణపతిపులేకు 35 కిలోమీటర్ల దూరంలో జైగడ్ కోట కొండ శిఖరం పై ఉంది . కోట దాదాపు శిధిలావస్థలో ఉన్నప్పటికీ వెలుపలి గోడ ఇప్పటికి చాలా గట్టిగా ఉందిసంగమేశ్వర నది అరేబియన్ సముద్రంలో కలిసే కేంద్రాన్ని కోట పైనుండి తిలకించవచ్చు .



Click it and Unblock the Notifications