Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఘజియాబాద్ » ఆకర్షణలు » బహదూర్ ఘర్

బహదూర్ ఘర్, ఘజియాబాద్

1

బహదూర్ ఘర్ గ్రామం ఘజియాబాద్ కు 78 కి.మీ.ల దూరంలో ఘర్ ముక్తేస్వర్ - బులంద్శార్ రోడ్ పై కలదు. దీని అసలు పేరు ఘర్ నానా, కాని దీనిని బహదూర్ ఖాన్ నవాబు, మొగల్ చక్రవర్తి జహంగీర్ నుండి బహుమతిగా పొంది పేరు మార్చాడు. ఈ ప్రాంతం మహాభారతం కాలం నాటిది గా చెపుతారు. కర్ణుడు ఇక్కడ తన నివాసం ఏర్పాటు చేసుకున్నాడని చెపుతారు.

ఇప్పటికి ఇక్కడ దాని అవశేషాలు చూపుతారు. ఈ ప్రదేశం బహదూర్ ఘర్ నుండి సుమారు 6.5 కి.మీ.ల దూరం లో వుంటుంది. ఈ ప్రాంతంలో కుమ్మరి పరిశ్రమ అభివృద్ధి చెందినది. ఈ పరిశ్రమను సుమారు 250 సంవత్సరాల కిందట పాకిస్తాన్ లోని ముల్తాన్ ప్రదేశం నుండి తీసుకు వచ్చారు. బహదూర్ ఘర్ లో హ్యాండ్ లూం మరియు డైరీ ఉత్పత్తులు కూడా తయారు అవుతాయి. వీటికి ఢిల్లీ లో మంచి డిమాండ్ గా వుంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 May,Sat
Return On
31 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 May,Sat
Check Out
31 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 May,Sat
Return On
31 May,Sun