గోకర్ణంలో మహా గణపతి దేవాలయం ప్రసిద్ధి చెందినది. ఇది మహాబలేశ్వర్ దేవాలయ సమీపంలో ఉంది. ఈ మహా గణపతి దేవాలయాన్ని గణేశుడు రాక్షసుల రాజైన రావణుడిని మోసగించి అతని వద్ద నుండి శివుడి ఆత్మ లింగం తీసుకోవటంలో విజయం సాధించినందుకు గుర్తుగా నిర్మించారు. ఈ దేవాలయం లోని 1.3 మీటర్ల పొడవైన నల్లటి గణేష విగ్రహం భక్తులను ఎంతో ఆకర్షిస్తుంది. యాత్రికులు ముందుగా మహా గణేశ దేవాలయంలో పూజలు చేసి తర్వాత శివ భగవానుడి దర్శనం చేసుకుంటారు.



Click it and Unblock the Notifications