Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గోపాల్పూర్ » ఆకర్షణలు » ఆర్యపల్లి బీచ్

ఆర్యపల్లి బీచ్, గోపాల్పూర్

1

ఒరిస్సా లో అత్యంత ప్రసిద్ది చెందిన బీచ్ ఆర్యపల్లి బీచ్. గోపాల్పూర్ బీచ్ సందర్శించే వారు ఆర్యపల్లి బీచ్ ని కూడా సందర్శించాలి, సూర్యాస్తమ సమయంలో వచ్చే భారీఅలల అందమైన దృశ్యాలకు ప్రసిద్ది చెందింది. ఆర్యపల్లి బీచ్ తీరంవద్ద వర్షం నీడ పడుతుంది. అందువల్ల ఋతుపవన సమయంలో ఇక్కడ తగినంత వర్షపాతం ఉంటుంది.

ఈ బీచ్ సందర్శకులు విశ్రాంతి, రిఫ్రెష్ అవ్వడానికి ఇది ఒక ప్రశాంతమైన, మనోహరమైన ప్రదేశం. ఒకసారి ఈ స్థలాన్ని సందర్శించినవారు ప్రతిష్టాత్మకమైన అనుభూతిని పొందుతారు. అక్టోబర్, జూన్ మసాల మధ్య ఆర్యపల్లి బీచ్ సందర్శించడం మంచిది. సర్ఫింగ్, సూర్య స్నానం, ఈత బీచ్ వద్ద సందర్శకులు ఆనందించడానికి నిర్వహించే కొన్ని విశ్రాంతి కార్యకలాపాలు.

ఇక్కడ తగినన్ని హోటల్స్, పర్యాటకులకు ఇతర సదుపాయాలూ ఉన్నాయి. ఈ బీచ్ ని బెర్హంపూర్ రైల్వే స్టేషన్ నుండి షుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెర్హంపూర్ నుండి కూడా సందర్శించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed