టాంగ్ మార్గ , గుల్మార్గ్ కు 13 కి. మీ.ల దూరం లో పీర్ పంజాల్ కొండలపై కలదు. ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు అయిన గుల్మార్గ్, జన్పాల్ ద్రుంగ్, నింగ్లె నల్లా, బదర్ కూత, గోగాల్దార బాబా రిషి మొదలైనవి టాంగ్ మార్గ ప్రాంతం కిందికే వస్తాయి. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు వాటర్స్ మీట్, ఫెరోజ్ పూర్ నల్లా మరియు బాబా రిషి ప్రదేశాలు దీనికి సమీపంలో కలవు.
దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, స్వచ్చమైన నీరుకల నీట బుగ్గలు ఈ ప్రదేశం లో వుంటాయి. ఈ ప్రదేశం స్థానిక హస్తకళలకు , పేరు గాంచినది



Click it and Unblock the Notifications