Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గువహతి » ఆకర్షణలు » నవగ్రహ టెంపుల్

నవగ్రహ టెంపుల్, గువహతి

2

నవగ్రహ అంటే తొమ్మిది గ్రహాలు అని అర్ధం. చిత్రాసల్ కొండలపై ఈ ఆలయం ఉంది. తొమ్మిది గ్రహాలకి ప్రతిరూపంగా ఈ ఆలయం లో తొమ్మిది శివ లింగాలు ఉన్నాయి. ప్రతి శివలింగం ఒక్కో రకమైన రంగు బట్టతో అలంకరింపబడుతుంది.

అహోం రాజు రాజేశ్వర సింఘా సమయం లో లేదా అతని కుమారుడు రుద్రా సింఘా (సుఖ్రుంగ్ ఫా) సమయం లో ఈ ఆలయం 18 శతాబ్ద కాలం లో నిర్మితమయి ఉండవచ్చని భావిస్తారు. 1897 లో సంభవించిన అతి పెద్ద భూకంపం వాళ్ళ ఈ ఆలయం చాలా మటుకు ధ్వంసం అయింది. ఆ తరువాత ఇనుప పలుకలతో ఈ ఆలయాన్ని తిరిగి నిర్మించారు. గువహతి పురాతన పేరు అయిన ప్రగ్జ్యోతిషపుర అనే పేరు ఈ ఆలయ ఖగోళ మరియు జ్యోతిష శాస్త్ర కేంద్రం నుండి తీసుకోబడినది.

ఈ ఆలయం నగరం లో ని ఇతర ప్రాంతాలకి చక్కగా అనుసంధానమై ఉంటుంది. ఈ ఆలయం యొక్క మరొక ఆకర్షణ శిల్పు ఖురి అనబడే ట్యాంక్. ఇది ఎల్లప్పుడూ నిండుగా ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Apr,Tue
Check Out
17 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed