Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గువహతి » ఆకర్షణలు » ఉగ్రతర ఆలయం

ఉగ్రతర ఆలయం, గువహతి

1

ఉజాన్ బజార్ లో ని జోర్ పుఖురి కి పస్చిమాన ఉన్న ఉగ్రతార టెంపుల్ కాళి మాత కి అంకితమివ్వబడినది. అస్సాం లో ని ప్రధానమైన పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి. గువహతి నుండి ఈ ఆలయానికి చాలా సులభంగా చేరుకోవచ్చు.

పార్వతి దేవి మరో అవతారం అయిన ఉగ్రతార అమ్మవారు ఈ ఆలయం లో కొలువుంటారు. ఈ ఆలయం గర్భగుడి లో ని దేవతా విగ్రహం ఉండదు. నీళ్ళు కలిగిన చిన్న గుంటని దేవతగా పరిగణించి కొలుస్తారు. బౌద్దులకి సంబందించిన గాధలు కూడా ఉండటం చేత బౌద్ధులు కూడా ఇక్కడికి విచ్చేస్తారు.

క్రీ.శ. 1725 లో అహోం రాజు శివ సింగ్ చేత నిర్మించబడిన ఈ శక్తి మందిరం ఎంతో ప్రముఖమైనది. గువహతి లో ని ఇతర స్మారక చిహ్నాల లాగానే ఈ ఆలయం కూడా 1897 లో సంభవించిన భారీ భూకంపం వల్ల నాశనం అయింది. అందువల్ల ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం ఎన్నో సవరణల ఫలితం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Aug,Wed
Check Out
20 Aug,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu