Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గువహతి » ఆకర్షణలు » జూలాజికల్ గార్డెన్స్

జూలాజికల్ గార్డెన్స్, గువహతి

2

గువహతి పర్యాటకం యొక్క ప్రధాన ఆకర్షణలు అస్సాం స్టేట్ జూ మరియు బొటానికల్ గార్డెన్. 130 హెక్టార్ల మేరకు విస్తరించిన ఈ జూలాజికల్ గార్డెన్ వృక్ష మరియు జంతు జాలాలతో పాటు వివిధ అరుదైన జంతువులకు స్థావరం. సహజమైన అటవీ ప్రాంతం లో కి విస్తరించబడిన ఈ జూ తనదైన ప్రత్యేకత కలది. ఈ జూకి ఆనుకుని ఉన్న బొటానికల్ గార్డెన్ గువహతి సహజమైన అందాలకు వన్నె తెచ్చింది.

తెల్లపులి, చిరుత ఇంకా స్వాంప్ టపిర్ లు ఈ జూ లో సహజసిద్ధంగా స్వేచ్చగా జీవిస్తాయి. ఈ జూ యొక్క ప్రధాన ఆకర్షణ ఒక కొమ్ము కలిగిన భారతీయ ఖడ్గ మృగాలు మరియు ఇంకా రెండు కొమ్ములు కలిగిన ఆఫ్రికన్ ఖడ్గ మృగం. ఈ జూ లో అనేక అరుదైన పక్షులు కనిపిస్తాయి. ఈ జూ యొక్క ఆకర్షణీయ విషయం ఏంటంటే ఇక్కడి జంతువులూ బోనులలో ఉండకుండా స్వేచ్చగా పరిసరాలలో సహజసిద్ధంగా జీవిస్తాయి. 44 కంటే ఎక్కువ రకాల ఆర్చిడ్ లు ఇక్కడ గమనించవచ్చు.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Jul,Thu
Check Out
31 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri