ఈ ప్రదేశం గొప్ప సంగీతకారుల సంగీత సాధనాలను౮ ప్రదర్శించే ఒక వేదిక. ఇక్కడే కొన్ని కుడ్య చిత్రాలు కూడా కలవు. ఘరానా సంగీతం ఇక్కడే పుట్టింది. ప్రసిద్ధ గాయకుడు ఉస్తాద్ హఫీజ్ ఆలి ఖాన్ నివాసం కూడా ఇక్కడ కలదు. దీనిని ఇపుడు ఒక మ్యూజియం గా మార్చారు. ఈ ప్రదేశం పర్యాటకులకు ఒక గొప్ప సంస్కృతిని ప్రదర్శిస్తుంది. చరిత్ర, కళలు పట్ల ఆసక్తి కలవారు దీనిని తప్పక చూడాలి.



Click it and Unblock the Notifications