దీనినే జీవాజీ రావు సిందియ మ్యూజియం అని కూడా అంటారు. ఇది జై విలాస్ మహల్ లో వుంది. ఈ మ్యూజియం 1964 లో స్థాపించారు. దీనిలో అనేక విలువైన పత్రాలు, పెయింటింగ్ లు, ఆయుధాలు, శిల్పాలు, గ్రంధాలు, నాణెములు, సంగీత సాదనాలు, పర్షియన్ కార్పెట్ లు, మలబార్ వుడ్ వర్క్, మొదలైనవి ప్రదర్శిస్తారు. ఇక్కడ కల పెద్ద చాందిలియర్లు గొప్ప పర్యాటక ఆకర్షణ.



Click it and Unblock the Notifications