సూర్య మందిర్ లేదా సన్ టెంపుల్ అనేది సూర్యుడి గుడి. ఇది కొత్తగా నిర్మించ బడినది. ఒరిస్సా లోని కోణార్క్ టెంపుల్ నమూనాలో నిర్మించారు. దీనిని 1988 లో ప్రముఖ పారిశ్రామిక వేత్త జి.డి. బిర్లా నిర్మించారు. టెంపుల్ లోపలి భాగాలు పూర్తి మార్బ్లుల్ తో వుండగా, బయటి భాగాలలో అనేక హిందూ దేవతా మూర్తులు వుంటాయి. ఈ టెంపుల్ ఎంతో ప్రశాంత వాతావరణం లో కలదు. పక్కనే ఒక అందమైన తోట కూడా వుండటం దీనికి మరింత ఆకర్షణ తెచ్చింది.



Click it and Unblock the Notifications