తెల కా మందిర్ గ్వాలియర్ కోటలో కలదు. దీనినే 'నూనె మనిషి గుడి అని కూడా అంతారు. ఇది వంద అడుగుల పెద్ద నిర్మాణం. రూఫ్ భాగం ద్రావిడ శిల్ప శైలి గలిగి, శిల్పాలు ఉత్తర భారత దేశ శైలి లోని వుంటాయి. దీనిలో హిందూ మరియు బౌద్ధ శిల్ప శైలి గోచరిస్తుంది. ఇది సుమారు 8 లేదా 11 వ శతాబ్దానికి చెందినా పురాతన నిర్మాణం.
మొదట్లో విష్ణు మూర్తి గుడి గా వుంది తర్వాతి కాలం లో శివుడి గుడి గా మారింది. ఈ టెంపుల్ లో అనేక దేవతా మూర్తులు, సర్పాల విగ్రహాలు, ప్రేమికుల జంటలు, గరుడ పక్షి మొదలైనవి రమణీయంగా చెక్కబడి వుంటాయి.



Click it and Unblock the Notifications