ఘౌస్ మహమ్మద్ 15 వ శతాబ్దికి చెందినా సూఫీ సెయింట్. ఇతడు మొదట ఒక ఆఫ్ఘన్ దేశపు రాజకుమారుడు, తర్వాతి కాలంలో సూఫీ ప్రవక్త అయ్యాడు. ఈయన తాన్ సేన్ కు గురువు. బాబర్ కు ఆస్థాన సలహాదారుడు . ఈ సమాధి నిర్మాణం చాలా అందమైన శిల్ప శైలి కలిగి వుంటుంది. ఈయన తన జీవితకాలం లో ఈ ఉన్నత పదవి చేపట్టక పోయినప్పటికీ అక్బర్ వంటి చక్రవర్తులు కూడా ఈయన సమాధిని దర్శించే వారు. దీని సమీపం లోనే తాన్ సేన్ సమాధి కలదు.