Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హస్తినాపూర్ » ఆకర్షణలు » కర్ణ టెంపుల్

కర్ణ టెంపుల్, హస్తినాపూర్

2

హస్తినాపూర్ లో కర్ణుడి టెంపుల్ ను మహాభారత్ కాలం లోనే నిర్మించారని చెపుతారు. కర్ణుడుకు దాన కర్నుడనే పేరు కలదు. ఎన్నో దాన ధర్మాలు చేసి దాన కర్ణుడు గా ఖ్యాతి గాంచాడు. ఈ టెంపుల్ ఒక చిన్న దిబ్బ పై గంగా నది ఒడ్డున వుంటుంది. గుడి చిన్నదే అయినప్పటికీ అనేక మంది యాత్రికులను, పర్యాటకులను ఆకర్షిస్తుంది. టెంపుల్ రంగు పింక్ కలర్ లో వుంటుంది. దీని చుట్టూ మరిన్ని కట్టడాలు నిర్మించి ఈ గుడిని పునరుద్ధరించటానికి ప్రయత్నిస్తున్నారు.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed