Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హుబ్లీ » ఆకర్షణలు
  • 01నృపతుంగ బెట్ట

    నృపతుంగ బెట్ట

    పర్యాటకులు నృపతుంగ బెట్ట ను తప్పక దర్శించాలి. ఇది ఉంకాళ్ హిల్స్ లో కలదు. ఇక్కడనుండి హుబ్లీ మరియు ధారవాడ నగరాలను చూడవచ్చు. ఇవే కాక విమానాశ్రయం, అమర్ గోల్ కూడా చూడవచ్చు. దేవీ దేవాలయం నృపతుంగ బెట్ట పై కలదు. నృపతుంగ బెట్ట నగర జీవితంనుండి ప్రశాంతతను ఇస్తుంది.

    ...
    + అధికంగా చదవండి
  • 02ఉంకాళ్ లేక్

    ఉంకాళ్ లేక్

    ఉంకాళ్ లేక్ 110 సంవత్సరాల ప్రాచీన సరస్సు. ఎంతో ప్రశాంతంగా, అందమైన పర్యావరణం కల ఈ సరస్సును పర్యాటకులు తప్పక చూడాలి. ఈ సరస్సు సుమారు 200 ఎకరాలలో విస్తరించి హుబ్లీ ఆకర్షణలలో ప్రధానంగా నిలబడుతోంది. సాయంకాలలో సూర్యాస్తమయం ఇక్కడనుండి చూస్తే  ఎంతో బాగుంటుంది.

    ...
    + అధికంగా చదవండి
  • 03గ్లాస్ హౌస్ గార్డెన్

    గ్లాస్ హౌస్ గార్డెన్

    ప్రసిద్ధి గాంచిన ఫ్లవర్ షో చూడాలంటే, పర్యాటకులు ఇందిరా గ్లాస్ హౌస్ గార్డెన్ సందర్శించాల్సిందే. దీనిని భారత మాజీ ప్రధాని  ఇందిరాగాంధీ పేరుపై స్ధాపించారు. ఆమె దీనిని ఆవిష్కరించారు. ప్రధాన ఎగ్జిబిషన్లు, మీటింగులు, కార్యక్రమాలు ఇక్కడ పెడతారు. ఈ ప్రదేశం బెంగుళూరు...

    + అధికంగా చదవండి
  • 04వాటర్ పార్క్

    వాటర్ పార్క్

    హుబ్లీ పర్యాటకులు హుబ్లీలోని రెండు వాటర్ పార్క్ లను దర్శించి ఎంతో ఆనందించవచ్చు. అవి ఒకటి మారుతి వాటర్ పార్క్ కాగా మరొకటి వాటర్ వరల్డ్. మారుతి వాటర్ వరల్డ్ ఇఎస్ఐ హాస్పిటల్ సమీపంలో కార్వార్ రోడ్డుపై కలదు. ఈ వాటర్ పార్క్ లో వాటర్ గేమ్స్ కూడా కలవు.

    వాటర్...

    + అధికంగా చదవండి
  • 05బండ్ గార్డెన్

    బండ్ గార్డెన్

    ఉంకాళ్ లేక్ చేరేముందు పర్యాటకులు బండ్ గార్డెన్ తప్పక చూడాలి. పచ్చటి ప్రదేశాలు, ఆహ్లాదం కలిగిస్తాయి. హుబ్లీకి 4 కి.మీ.ల దూరంలో కలదు. వాస్తవానికి ఈ ప్రదేశం ఉంకాళ్ సరస్సు క్రిందకే చేరుతుంది. పర్యాటకులు ప్రశాంత వాతావరణం పొందవచ్చు.  

    + అధికంగా చదవండి
  • 06సిద్ధారూఢ మఠం

    హుబ్లీ నగరంలోని సిద్ధారూఢ మఠం ప్రసిద్ధి గాంచినది. ఈ మఠం శ్రీ సిద్ధారూఢ స్వామి (1837-1929) పేరుతో స్ధాపించారు. 1929 లో ఆయన సమాధి చెందారు. ప్రముఖులైన లోకమాన్య గంగాధర్ తిలక్ 1929లోను మహాత్మ గాంధీ 1924 లోను ఈ ప్రదేశాన్ని సందర్శించారు.

    సిద్ధారూఢ మఠం ఒక మతపర...

    + అధికంగా చదవండి
  • 07గాయత్రి తపోవన్

    గాయత్రి తపోవన్

    హుబ్లీ పర్యాటకులు గాయత్రి తపోవన్ ఆద్యాత్మిక కేంద్రాన్ని తప్పక చూడాలి. మొదట్లో దీనిని నవకళ్యాణ మఠం అనేవారు. తర్వాతి కాలంలో ఇది తపోవనంగా మారింది. దీనిని దేశ వ్యాప్త ప్రసిద్ధ  శ్రీ కుమార్ స్వామీజీ స్ధాపించారు. వివిధ మతాల వారు ఈయన ప్రసంగాలు వినేవారు. ఆయన మరణం...

    + అధికంగా చదవండి
  • 08శ్రీ క్రిష్ణ బలరామ దేవాలయం

    శ్రీ క్రిష్ణ బలరామ దేవాలయం

    పర్యాటకులు హుబ్లీపర్యటనలో రాయపూర్ లోని  శ్రీ క్రిష్ణ బలరామ దేవాలయాన్ని తప్పక చూడాలి. ఈ దేవాలయాన్ని ఇస్కాన్ లేదా ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ క్రిష్ణ కాన్షస్ నెస్ నిర్మించింది. దీనిని 12 ఫిబ్రవరి, 2006 లో ఆవిష్కరించారు. ఈ దేవాలయం బెంగుళూరు లోని ఇస్కాన్ దేవాలయాన్ని...

    + అధికంగా చదవండి
  • 09నుగ్గికెరి హనుమాన్ దేవాలయం

    నుగ్గికెరి హనుమాన్ దేవాలయం

    హుబ్లీ నగర సందర్శనలో పర్యాటకులు నుగ్గికెరి హనుమాన్ దేవాలయం తప్పక చూడాలి. ఈ ప్రాంతంలో ఈ దేవాలయం ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ ప్రఖ్యాత సెయింట్ శ్రీ వ్యాసరాజు ప్రతిష్టించిన ఒక పురాతన దైవ  విగ్రహం కూడా చూడవచ్చు. ప్రస్తుతం ఈ శిల్పాన్ని దేశాయి కుటుంబం నిర్వహిస్తోంది....

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed