ప్రసిద్ధి గాంచిన ఫ్లవర్ షో చూడాలంటే, పర్యాటకులు ఇందిరా గ్లాస్ హౌస్ గార్డెన్ సందర్శించాల్సిందే. దీనిని భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరుపై స్ధాపించారు. ఆమె దీనిని ఆవిష్కరించారు. ప్రధాన ఎగ్జిబిషన్లు, మీటింగులు, కార్యక్రమాలు ఇక్కడ పెడతారు. ఈ ప్రదేశం బెంగుళూరు లోని లాల్ బాగ్ ను పోలిఉంటుంది. ఇక్కడే ఒక స్కేటింగ్ గ్రౌండ్ మరియు పచ్చటి లాన్లు కూడా కలవు.
ఇందిరా గాంధీ గ్లాస్ హౌస్ లో అనేకమంది ప్రముఖులను గౌరవించారు. దీనిని చూడటమే కాదు పర్యాటకులు ప్రతి ఉదయం నవ్వులు చిందించే ఇక్కడకల లాఫింగ్ క్లబ్ లో సభ్యులుగా కూడా చేరవచ్చు. ఇందిరాగాంధీ హౌస్ గార్డెన్ నిర్వహణ స్ధానిక సిటీ మునిసిపాలిటీ నిర్వహిస్తుంది.



Click it and Unblock the Notifications