పర్యాటకులు నృపతుంగ బెట్ట ను తప్పక దర్శించాలి. ఇది ఉంకాళ్ హిల్స్ లో కలదు. ఇక్కడనుండి హుబ్లీ మరియు ధారవాడ నగరాలను చూడవచ్చు. ఇవే కాక విమానాశ్రయం, అమర్ గోల్ కూడా చూడవచ్చు. దేవీ దేవాలయం నృపతుంగ బెట్ట పై కలదు. నృపతుంగ బెట్ట నగర జీవితంనుండి ప్రశాంతతను ఇస్తుంది.
1974 లో రోడ్లు వేసిన తర్వాత మంచి పిక్ నిక్ స్పాట్ గా మారింది. మార్నింగ్ వాకర్లు, స్ధానికులు అధికంగా సందర్శిస్తారు.
మొదట్లో దీనిని కొండపైకి 1 కి.మీ. మాత్రమే నిర్మించారు. పర్యాటకులు వారి వాహనాల పార్కింగ్ కు రుసుము చెల్లించాలి. ఎంట్రీ ఫీజు రూ. 10 పెద్దలకు రూ.5 పిల్లలకు ఉంటుంది.



Click it and Unblock the Notifications