Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇడుక్కి » ఆకర్షణలు » కురింజిమల సాంచురి

కురింజిమల సాంచురి, ఇడుక్కి

2

అరుదైన వృక్ష మరియు జంతు జాలానికి నివాసం ఈ కురింజిమల సాంచురి. దేవకుళం తాలుకా లో ని వట్టవాడ మరియు కొట్టకంబూర్ ప్రాంతాలతో పాటు ఇడుక్కి జిల్లాలో ని ప్రాంతాలను కూడా ఈ ప్రాంతం కవర్ చేస్తుంది. అంతరించిపోతున్న నీలకురింజి జాతి మొక్కని 32 కి మీ ల మేరకు సంరక్షిస్తుంది. 2006 లో జరిగిన నీలకురింజి ఫెస్ట్ లో ఈ ప్రాంతాన్ని సాంచురి గా గుర్తించారు.

ఆ సంవత్సరంలో వికసించిన ఈ మొక్కని చూడడానికి దాదాపు పది లక్షల మంది పర్యాటకులు మునార్ మరియు తదితర ప్రాంతాల నుండి విచ్చేశారు. జీవవైవిధ్యాన్ని సంరక్షించడానికి ఈ సాంచురి తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతే కాదు, ఏనుగులు, నీలగిరి తహ్ర్, గౌర్, జింక మరియు స్ట్రోబిలన్తేస్ కుంతియన వంటి జంతువులకి స్థావరం ఈ సాంచురి.

కురింజమల సాంచురి మరియు ఇందిరా గాంధీ వైల్డ్ లైఫ్ సాంచురి లకు చిన్నర్ వైల్డ్ లైఫ్ సాంచురి సమీపంలో ఉంది. ఎరావికుళం నేషనల్ పార్క్, పంపాడం షోల నేషనల్ పార్క్ మరియు అనముడి షోలా నేషనల్ పార్క్ లు ఈ సాంచురి కి దగ్గరలో ఉన్న ఇతర నేషనల్ పార్కులు. పళని హిల్స్ నేషనల్ పార్క్ కురిమంజల సాంచురి కి తూర్పు వైపున రూపుదిద్దుకున్తున్నది .

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun